Home /News /jobs /

GOVT JOBS 2022 GOVERNMENT JOBS WITHOUT EXAM KNOW DETAILS OF JOB INTERVIEWS IN THIS WEEK EVK

Govt Jobs 2022: ప‌రీక్ష లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. వాక్ ఇన్ నిర్వహిస్తున్న సంస్థల వివ‌రాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Govt Jobs 2022 | కేంద్ర‌, రాష్ట్ర సంస్థ‌లు ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వివిధ ఖాళీల‌ను పరీక్ష లేకుండా అభ్య‌ర్థులును ఎంపిక చేయానున్నారు. వాటి వివరాలు..

    కేంద్ర‌, రాష్ట్ర సంస్థ‌లు ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వివిధ ఖాళీల‌ను పరీక్ష లేకుండా అభ్య‌ర్థులును ఎంపిక చేయానున్నారు. ఈ వారం ప‌దిహేను రోజుల్లో జ‌ర‌గ‌బోయే ప‌లు ప్ర‌భుత్వ సంస్థ‌ల ఇంట‌ర్వ్యూలకు అర్హులైన అభ్య‌ర్థులు సిద్ధం అయితే.. మీ సామ‌ర్థ్యంలో నేరుగా ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ప్ర‌వేశం పొద్ద‌వ‌చ్చు. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ప్ర‌భుత్వ సంస్థ‌ల ఇంట‌ర్వ్యూల వివ‌రాలు..

     ప్రాజెక్ట్ సినియ‌ర్ రీసెర్చ్ ఫెలో జాబ్స్..

    భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌ (Hyderabad) లోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియ‌న్ సంస్థ‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప్రాజెక్ట్ సినియ‌ర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్టు టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ త‌దిత‌ర‌ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఏమి లేదు నేరుగా వాక్ ఇన్ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి వ‌య‌సు 35 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. నోటిఫికేష‌న్‌, అర్హ‌త‌ల వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్https://www.nin.res.in/employement.html ను సంద‌ర్శించాలి. వాక్ ఇన్‌ల‌ను.. 25-26 ఏప్రిల్ 2022 న నిర్వ‌హిస్తారు. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)

    ఐసీఎంఆర్‌-నిన్‌లో ఉద్యోగాలు..

    భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌ (Hyderabad) లోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియ‌న్ సంస్థ‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప్రాజెక్ట్ స్టాఫ్ (Project Staff) పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఏమి లేదు నేరుగా వాక్ ఇన్ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి వ‌య‌సు 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. నోటిఫికేష‌న్‌, అర్హ‌త‌ల వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://www.nin.res.in/employement.html ను సంద‌ర్శించాలి.  ఇంటర్వ్యూలు  ఏప్రిల్ 22, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి) 

    సింగ‌రేణి కొల‌రీస్‌లో ఉద్యోగాలు.. 

    భార‌త ప్ర‌భుత్వం, తెలంగాణ (Telangana)రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డిస్తున్న ప్ర‌భుత్వ సంస్థ సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్. ఈ సంస్థ కొత్త‌గూడంలో ఉంది. ఇందులో పలు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా వివిధ పోస్టుల‌ను ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేయ‌నున్నారు. ఇంట‌ర్వ్యూకు హాజ‌రయ్యే అర్హులైన అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 45 ఏళ్లు మించి ఉండ‌కూడదు. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూల స‌మాచారం, నోటిఫికేష‌న్ వివ‌రాల కోసం అధికార‌కి వెబ్‌సైట్ https://scclmines.com/012022/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూలు ఏప్రిల్ 21, 22, 23న నిర్వ‌హిస్తారు. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Interview, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు