GOVT JOBS 2022 DEGREE CLERK JOBS IN CENTRAL INSTITUTION IN HYDERABAD SALARY AND APPLICATION PROCESS DETAILS EVK
Govt Jobs 2022: హైదరాబాద్లోని కేంద్ర సంస్థలో డిగ్రీ అర్హతలో క్లర్క్ ఉద్యోగాలు.. వేతనం, అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు
ప్రతీకాత్మక చిత్రం
Govt Jobs 2022 | హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. లోవర్ డివిజన్ క్లర్క్ ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. లోవర్ డివిజన్ క్లర్క్ ల పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని విభాగాల్లో కలిపి 11 పోస్టుల దాకా ఉన్నాయి. అభ్యర్థులను రాత పరీక్ష, ట్రెడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు జూన్ 25, 2022 వరకు అవకాశం ఉంది. నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://careers.ecil.co.in/advt0922.php ను సందర్శించాల్సి ఉంటుంది.
అర్హతలు
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. టైపింగ్ 25 వర్డ్స్ స్పీడ్ ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయసు 28 ఏళ్ల మించకూడదు.
Step 4 - దరఖాస్తు రుసము చెల్లింపు విండో ఓపెన్ చేసి ఫీజు చెల్లించాలి.
Step 5 - తప్పులు లేకుండా దరఖాస్తు నింపి భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.
Step 6 - దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 25, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.