హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Govt Jobs 2022: డిప్లొమా, ఇంజినీరింగ్ చేసిన వారికి బెస్ట్ చాన్స్.. నెలకు రూ.18,000 వేతనంతో అప్రెంటీస్ జాబ్స్

Govt Jobs 2022: డిప్లొమా, ఇంజినీరింగ్ చేసిన వారికి బెస్ట్ చాన్స్.. నెలకు రూ.18,000 వేతనంతో అప్రెంటీస్ జాబ్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Apprentice Jobs 2022 | ఇంజినీర్‌లు, గ్రాడ్యుయేట్‌లు, డిప్లోమా చేసిన వారికి తెలంగాణ ఆర్టీసీ చ‌క్క‌ని అవ‌కాశం క‌ల్పించింది. ఆర్టీసీ డిపోల్లో ప‌ని చేసేందుకు అప్రెంటీస్ శిక్ష‌ణకు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోంది. 

ఇంకా చదవండి ...

ఇంజినీర్‌లు, గ్రాడ్యుయేట్‌లు, డిప్లోమా చేసిన వారికి తెలంగాణ ఆర్టీసీ చ‌క్క‌ని అవ‌కాశం క‌ల్పించింది. ఆర్టీసీ డిపోల్లో ప‌ని చేసేందుకు అప్రెంటీస్ శిక్ష‌ణకు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోంది.  ఈ పోస్టులకు ఇంజినీర్‌లు, గ్రాడ్యుయేట్‌లు, డిప్లోమా హోల్డ‌ర్‌లు అర్హులు, ద‌ర‌ఖాస్తుకు జూన్ 15, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్ అర్హ‌త‌ల వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.tsrtc.telangana.gov.in/recruitmentsnew.php ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థులు https://portal.mhrdnats.gov.in/boat/login/user_login.action లింక్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  ద‌ర‌ఖాస్తు యూజ‌ర్ ఐడీ : STLHDS000005

Jobs in AP: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. ఏపీ స్కిల్ డెవ‌లప్‌మెంట్ ద్వారా ఉద్యోగ అవ‌కాశాలు.. ద‌ర‌ఖాస్తు విధానం

పోస్టుల వివ‌రాలు..

రీజియన్ఖాళీలు
హైదరాబాద్51
సికింద్రాబాద్36
మహబూబ్ నగర్27
మెదక్24
నల్గొండ21
రంగారెడ్డి21
ఆదిలాబాద్18
కరీంనగర్30
ఖమ్మం18
నిజామాబాద్18
వరంగల్27
ఎన్ఓయూ09


ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1: అభ్యర్థులు ముందుగా https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

JEE Alternatives: జేఈఈతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ చదివే అవకాశం.. ఆల్టర్నేటివ్ ఎంట్రన్స్ టెస్ట్‌లు ఇవే..

Step 2: హోమ్ పేజీలో Register here పైన క్లిక్ చేయాలి.

Job News: ఆ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు.. క‌రోనా త‌రువాత మారిన ప‌రిస్థితి

Step 3: అభ్యర్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

Step 4: ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్, అప్రూవల్ కోసం ఒక రోజు వేచిచూడాలి.

Step 5: వెరిఫికేషన్, అప్రూవల్ పూర్తైన తర్వాత మళ్లీ https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Career and Courses: గ్రామీణ విద్యార్థులకు బెస్ట్ చాన్స్‌.. ఉద్యోగ నైపుణ్యాలు పెంచుకునేందుకు ఉచిత కోర్సులు

Step 6: లాగిన్ పైన క్లిక్ చేసి వివరాలతో లాగిన్ కావాలి.

Step 7: ఆ తర్వాత ఎస్టాబ్లిష్‌మెంట్ రిక్వెస్ట్ మెనూ పైన క్లిక్ చేయాలి.

Step 8: ఫైండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ పైన క్లిక్ చేయాలి.

Step 9: టీఎస్ ఆర్టీసీ అప్రెంటీస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.

Step 10: ఆ తర్వాత అప్లై బటన్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.

Step 11: అంతే కాకుండా అప్లికేష‌న్ ఫాంకు సంబంధించిన ఫార్మెట్‌ను నోటిఫికేష‌న్‌లో ఉంచారు.

Step 12: ద‌రాఖాస్తు చేసుకోవ‌డానికి జూన్ 15, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఈసీఐఎల్ హైద‌రాబాద్‌లో క్ల‌ర్క్ జాబ్స్‌..

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. లోవర్ డివిజన్ క్లర్క్ ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అన్ని విభాగాల్లో క‌లిపి 11 పోస్టుల దాకా ఉన్నాయి. అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌, ట్రెడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తుకు జూన్ 25, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్  https://careers.ecil.co.in/advt0922.php ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

First published:

Tags: Apprenticeship, Job notification, JOBS

ఉత్తమ కథలు