నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టిమ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

హైదరాబాద్ గచ్చిబౌలిలో టిమ్స్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఆ ఆస్పత్రిలో సిబ్బంది నియామకానికి సంబంధించి సోమవారం నోటిఫికేషన్‌ను విడుదలయ్యింది.

news18-telugu
Updated: June 15, 2020, 6:42 PM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టిమ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తున్న నేపథ్యంలో దాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టిమ్స్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో టిమ్స్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఆ ఆస్పత్రిలో సిబ్బంది నియామకానికి సంబంధించి సోమవారం నోటిఫికేషన్‌ను విడుదలయ్యింది. టిమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 499 మంది వైద్యులు, నర్సులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తున్నట్టు నియామక బోర్డు ప్రకటించింది. సంబంధిత పోస్టులకు ఈనెల 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
Published by: Narsimha Badhini
First published: June 15, 2020, 6:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading