Jobs: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్‌లో డీటీపీ ఆపరేటర్ జాబ్స్

Government of India Press Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం స్టైపెండ్ లభిస్తుంది.

news18-telugu
Updated: December 6, 2019, 6:21 PM IST
Jobs: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్‌లో డీటీపీ ఆపరేటర్ జాబ్స్
Jobs: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్‌లో డీటీపీ ఆపరేటర్ జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్‌లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ జరుగుతోంది. డెస్క్‌టాప్ పబ్లిషింగ్-DTP ఆపరేటర్, బుక్ బైండింగ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్. మొత్తం 26 ఖాళీలున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. అంటే కేవలం కొంత కాలం కోసం నియమిస్తున్న పోస్టులు. శిక్షణ మాత్రమే లభిస్తుంది. 21 రోజుల్లో దరఖాస్తు చేయాలి. ఆసక్తిగల అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం స్టైపెండ్ లభిస్తుంది.

Government of India Press Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 26

బుక్ బైండింగ్- 15
ఆఫ్‌సెట్ మెషీన్ మైండర్- 8
డెస్క్‌టాప్ పబ్లిషింగ్-DTP ఆపరేటర్- 2


ప్లేట్ మేకింగ్- 1విద్యార్హతలు- బుక్ బైండింగ్ పోస్టుకు 8వ తరగతి పాస్ కావాలి. డెస్క్‌టాప్ పబ్లిషింగ్-DTP ఆపరేటర్ పోస్టుకు ఫిజిక్స్, కెమిస్ట్రీతో 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి. ప్లేట్ మేకింగ్, ఆఫ్‌సెట్ మెషీన్ మైండర్ పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీతో 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి.
వయస్సు- కనీసం 14 ఏళ్లు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Manager, Government of India Press,
Ring Road, Mayapuri, New Delhi - 110064.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

BHEL Recruitment 2019: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>