GSL Jobs: గోవా షిప్‌యార్డ్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

GSL Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 7 చివరి తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 14.

news18-telugu
Updated: September 24, 2019, 12:05 PM IST
GSL Jobs: గోవా షిప్‌యార్డ్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
GSL Jobs: గోవా షిప్‌యార్డ్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌-GSL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జూనియర్ సూపర్‌వైజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 29 ఖాళీలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలను https://goashipyard.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 7 చివరి తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 14. పలు పోస్టుల భర్తీకి గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Goa Shipyard Limited Jobs, Goa Shipyard Limited Recruitment, Goa Shipyard Limited notification, Jobs, Latest Jobs, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ జాబ్స్, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ ఉద్యోగాలు, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ నోటిఫికేషన్, ఉద్యోగాలు, లేటెస్ట్ జాబ్స్
Source: Goa Shipyard Limited

GSL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 29
డిప్యూటీ జనరల్ మేనేజర్ (సేఫ్టీ)- 01


అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్)- 01
అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్)- 01
Loading...
జూనియర్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్)- 02
జూనియర్ సూపర్‌వైజర్ (మెకానికల్)- 02
టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 (ఎలక్ట్రికల్)- 02
సేఫ్టీ స్టివార్డ్ (ఎలక్ట్రికల్)- 03
సేఫ్టీ స్టివార్డ్ (మెకానికల్)- 02
ఎలక్ట్రికల్ మెకానిక్- 15

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 64 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

CCL Jobs: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 750 ఖాళీలు... వివరాలివే

Army Jobs: ఆర్మీ జాబ్స్‌కు సికింద్రాబాద్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... నోటిఫికేషన్ వివరాలివే
First published: September 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com