Jobs: గోవా షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Goa Shipyard Limited Recruitment 2020 | గోవా షిప్ యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. 43 ఉద్యోగాలను ప్రకటించిన గోవా షిప్ యార్డ్... దరఖాస్తు చేసేందుకు మార్చి 1 వరకు గడువు ఇచ్చింది.

news18-telugu
Updated: February 28, 2020, 10:10 AM IST
Jobs: గోవా షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Jobs: గోవా షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్-GSL ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.మొత్తం 43 ఖాళీలను ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు 2020 ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నిరుద్యోగులకు మరో అవకాశం ఇస్తూ దరఖాస్తు గడువును 2020 మార్చి 1 వరకు పొడిగించింది గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://goashipyard.in/ ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు.

Goa Shipyard Limited Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 43

డిప్యూటీ జనరల్ మేనేజర్- 1
అసిస్టెంట్ మేనేజర్- 1
ఆఫీస్ అసిస్టెంట్- 3


ఆఫీస్ అసిస్టెంట్ (ఫైనాన్స్)- 4రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్- 2
ఎలక్ట్రికల్ మెకానిక్- 2
ఈఓటీ క్రేన్ ఆపరేటర్- 1
వైర్‌మ్యాన్- 2
మెషినిస్ట్- 2
మెరైన్ ఫిట్టర్- 12
పైప్ ఫిట్టర్- 4
వెల్డర్- 9

Goa Shipyard Limited Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 1 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తులు పంపాల్సిన చివరి తేదీ- 2020 మార్చి 1
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
GM (HR&A),
HR Department,
Dr. B.R. Ambedkar Bhavan,
Goa Shipyard Limited,
Vasco-Da-Gama, Goa – 403802

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Telangana Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి తెలంగాణలో 1466 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

 
First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు