GK QUESTIONS GK IS THE KEY TO SUCCESS IN COMPETITIVE EXAMS KNOW YOUR STRENGTHS WITH THESE QUESTIONS GH VB
పోటీ పరీక్షల్లో విజయానికి GK కీలకం.. ఈ ప్రశ్నలతో మీ సామర్థ్యం తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
పోటీ పరీక్షలు లేదా సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమవుతున్న వారు GKలో మంచి ప్రావీణ్యం సంపాదించాలి. మీ నాలెడ్జ్‌ను పరీక్షించేందుకు ఇక్కడ కొన్ని ప్రశ్నలను అందిస్తున్నాం.
ఈ రోజుల్లో జనరల్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికీ కీలకమైంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు సమకాలీన అంశాలపై పట్టు సాధిస్తేనే విజయం సాధించగలరు. సాదారణంగా GK అనేది స్కూల్ సబ్జెక్ట్స్‌లో ఉండదు. ఒకవేళ ఉన్నా ఇది పాఠ్యాంశాల్లో తప్పనిసరి కాదు. కానీ జనరల్ నాలెడ్జ్(General Knowledge) అనేది మేధో వికాసానికి కృషి చేస్తుంది. పోటీ పరీక్షలు(Exams) లేదా సివిల్ సర్వీసెస్(Civil Services) కోసం సిద్ధమవుతున్న వారు GKలో మంచి ప్రావీణ్యం సంపాదించాలి. మీ నాలెడ్జ్‌ను పరీక్షించేందుకు ఇక్కడ కొన్ని ప్రశ్నలను అందిస్తున్నాం. హిస్టరీ, ఎకానమీతో పాటు పర్యావరణం, రాజకీయాలు వంటి అంశాలను కవర్ చేసే పది ఆబ్జెక్టివ్ టైప్(Objective Type) GK ప్రశ్నలను సమాధానాలు గుర్తించే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు జనరల్ నాలెడ్జ్‌లో(Knowledge) ఏ స్థాయిలో ఉన్నారో గుర్తించండి.
1. హింద్ (భారతదేశం) ప్రజలను ఉద్దేశించి 'హిందూ' అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు?
ఎ. గ్రీకులు
బి. రోమన్లు
సి. చైనీస్
డి. అరబ్బులు
సమాధానం- డి. అరబ్బులు
2. కింది వాటిలో ఏది ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో భాగం?
6. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు-
ఎ. మే 14
బి. మే 15
సి. మే 16
డి. మే 17
సమాధానం- సి. మే 16
7. ప్రముఖ కామిక్ క్యారెక్టర్ చాచా చౌదరిని కేంద్ర ప్రభుత్వం ఏ మిషన్‌కు అధికారిక చిహ్నంగా ప్రకటించింది?
ఎ. జాతీయ ఆరోగ్య మిషన్
బి. నమామి గంగే మిషన్
సి. స్వచ్ఛ భారత్ మిషన్
డి. అటల్ మిషన్
సమాధానం- బి. నమామి గంగే మిషన్
8. ఎడారిలో ఎండమావులు ఏర్పడటానికి కారణం ఏమిటి?
ఎ. ప్రతిబింబం
బి. వక్రీభవనం
సి. డిస్పర్షన్
డి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్
సమాధానం - డి. మొత్తం అంతర్గత ప్రతిబింబం
9. ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు-
ఎ. సెప్టెంబర్ 10
బి. సెప్టెంబర్ 15
సి. సెప్టెంబర్ 20
డి. సెప్టెంబర్ 30
సమాధానం- డి. సెప్టెంబర్ 30
10. థామస్ కప్ 2022 గెలుచుకున్న దేశం ఏది?
ఎ. ఇండోనేషియా
బి. చైనా
సి. డెన్మార్క్
డి. భారతదేశం
సమాధానం- డి. భారతదేశం
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.