BasicFirst వారి easyMATH ఇ-లర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా మెరుగైన మార్కులతో విజయం సాధించండి

BasicFirst వారి easyMATH ప్రోగ్రామ్ మీ మునుపటి ఫలితాలకంటే మెరుగైన ఫలితాలను సాధించగలరని హామీ ఇస్తుంది. ఒకవేళ మీరు మీ మునుపటి ఫలితాలకంటే ఎక్కువ స్కోర్ చేయలేకపోయినట్లయితే మీ డబ్బు మీకు వాపసు చేయబడుతుంది.

advertorial
Updated: September 24, 2020, 4:42 PM IST
BasicFirst వారి easyMATH ఇ-లర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా మెరుగైన మార్కులతో విజయం సాధించండి
BasicFirst వారి easyMATH ఇ-లర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా మెరుగైన మార్కులతో విజయం సాధించండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Advertorial
  • Last Updated: September 24, 2020, 4:42 PM IST
  • Share this:
స్టాక్ మార్కెట్ మరియు కంప్యూటర్స్ నుండి ఫ్యాషన్ మరియు ఇంటీరియర్ డిజైన్ వరకూ ఏదైనా ఉత్తమంగా ఉండాలంటే గణితం అనేది ఖచ్చితంగా అవసరం. అభ్యసించవలసిన మూలస్తంభాలలో ఇది ఒకటి. అయితే చాలామంది విద్యార్థులు పాఠాశాలల ద్వారా దానిలోని అంశాలను నేర్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా తరగతిగదులలో బోధించే విధానం నిలిచిపోవడంతో, విద్యార్థులు తమ కోర్సును కొనసాగిస్తూ విద్యను అభ్యసించడానికి ఇ-లర్నింగ్ ఒక వేదికగా మారింది.

ఆప్టిట్యూడ్-బేస్డ్ పర్సనలైజ్డ్ ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫాం బేసిక్ ఫస్ట్- ఇ- లర్నింగ్ ప్రోగ్రామ్‌లోని శిక్షకులు అన్ని వయసుల విద్యార్థుల కోర్సు పాఠ్యాంశాలకు చెందిన అనేక పరిష్కారాలను కలిగి ఉంటారు. అయితే విద్యార్థులకు కావలసిన భరోసాని అందించడానికి కృషిచేస్తున్న ఈ ప్లాట్‌ఫాం మునుపెన్నడూ చూడని easyMATH అనే మ్యాథమెటిక్ ప్రోగ్రామ్ ను అందిస్తుంది.

ఇటువంటి లర్నింగ్ మాడ్యూల్స్ క్లిష్టమైన గణిత సమస్యలను సులువుగా పరిష్కరించగల అనుభవజ్ఞులైన కోచ్‌లతో పాటు, విజువలైజేషన్ శక్తిని కూడా ఉపయోగిస్తాయి. ప్రతీ విద్యార్థి కోసం ప్రత్యేకంగా పాఠ్యాంశ ప్రణాలికను నిర్మించడం అంటే, BasicFirst అనుభజ్ఞులైన శిక్షకులతో కలిసి విదార్థులకు సరైన వ్యక్తిగత అభ్యాస విధానాన్ని అలవరచడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధిస్తుంది.

కానీ ప్రారంభించడం అనేది ఎంత సులభం? మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు?


BasicFirst, Elearning, lockdown learning, e-learning, online classes, online learning, బేసిక్ ఫస్ట్, ఇలెర్నింగ్, ఆన్‌లైన్ క్లాస్, ఆన్‌లైన్ లర్నింగ్, ఇ క్లాసెస్

ప్రాథమిక అంశాలను చక్కగా అభ్యసించండి


మీరు ఏ బోర్డుని అనుసరిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, ప్రాథమిక అంశాలను అభ్యసించడంపై దృష్టి సారించడం, మంచి ఫలితాలను సాధించడానికిగల ఉత్తమ మార్గం. easyMATH కోర్ మ్యాథ్ ఫండమెంటల్స్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తుంది, తద్వారా ముందుముందు రాబోయే క్లిష్టమైన సవాళ్ళను అర్థం చేసుకోవడంలో విద్యార్థులకు ఎంతో సహాయపడుతుంది.

ఉత్తమ సాధనాల ద్వారా అభ్యసించండి


తరగతిగదిలో నేర్చుకునే విధానం ద్వారా, విద్యార్థుల వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలు వెనుకబడిపోతాయి. కానీ BasicFirst వారి ఇ-లర్నింగ్ విధానం ప్రతీ విద్యార్ధికి వారి ఇంటినుండే, దేశంలోనే అగ్రశ్రేణి IIT, IIM లకు చెందిన ట్యూటర్స్, మెంటార్ల వద్ద వన్-ఆన్-వన్ లర్నింగ్ విధానం ద్వారా అభ్యసించే అవకాశం అందిస్తుంది. మీకు పాఠ్యాంశాలకు సంబంధించి ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉన్నప్పుడు, వాటిని నివృత్తి చేసుకోవడానికి ఈ విధానం ఎంతగానో సహాయపడుతుంది. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండే ఉపాధ్యాయులు అపరిమితమైన మీ సందేహాలను నివృత్తి చేసి వాటి గురించి మరింత చక్కగా అవగాహన చేసుకోవడంలో సహాయపడతారు.

మీ సామర్థ్యాన్ని బట్టి రూపొందించిన పాఠ్యాంశ ప్రణాళికలు


ఒక సంవత్సరకాలపు కోర్సును 45 నుండి 100 సెషన్లుగా విభజించి, 6-12 తరగతులకు చెందిన ప్రతీ విద్యార్థి సామర్థ్యానికి తగిన విధంగా పాఠ్యాంశాలను రూపొందిస్తారు. అంతేకాకుండా సెల్ఫ్-పీస్డ్, అనుభవజ్ఞులైన కోచ్‌లతో 1: 1 టైమ్, వ్యక్తిగత ప్రణాళికా బద్దమైన సెషన్ల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలపై మంచి అవగాహన లభిస్తుంది, తద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. అందుకోసం మీరు చేయవలసినదల్లా వారంలో 3-4 రోజుల పాటు 45 నిమిషాల సమయాన్ని కేటాయించడం మాత్రమే, తద్వారా మీరు గొప్ప భవిష్యత్తుని పొందే అవకాశం లభిస్తుంది.

BasicFirst, Elearning, lockdown learning, e-learning, online classes, online learning, బేసిక్ ఫస్ట్, ఇలెర్నింగ్, ఆన్‌లైన్ క్లాస్, ఆన్‌లైన్ లర్నింగ్, ఇ క్లాసెస్

మీరు ఖచ్చితంగా మంచి స్కోరు సాధిస్తారనే హామీ అందిస్తారు!


ఫలితాల గురించి మాట్లాడినట్లయితే, BasicFirst వారి easyMATH ప్రోగ్రామ్ మీ మునుపటి ఫలితాలకంటే మెరుగైన ఫలితాలను సాధించగలరని హామీ ఇస్తుంది. ఒకవేళ మీరు మీ మునుపటి ఫలితాలకంటే ఎక్కువ స్కోర్ చేయలేకపోయినట్లయితే మీ డబ్బు మీకు వాపసు చేయబడుతుంది. ప్రతీ కోర్స్ పూర్తయిన తరువాత నిర్వహించే ఫ్రీ ప్రాక్టీస్ సెషన్, టెస్ట్‌ల ద్వారా ప్రతీ విద్యార్థి తాము ఎంతవరకూ నేర్చుకున్నామనే దాని గురించి నిర్థారించుకోవచ్చు. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం మొత్తం వారానికి ఒక క్లాస్ రివైజ్ చేసుకోవడానికి కేటాయించబడుతుంది, ఇది విద్యార్థులకు తమ లక్ష్యాలను నిర్ణయించుకుని, వాటిని సాధించడంలో ఎంతగానో తోడ్పడుతుంది.

సరైన అభ్యాస విధానాల ద్వారా ప్రతీ విద్యార్థి విద్యారంగంలో తమ విజయానికి పునాది వేయవచ్చు. మీకు BasicFirst వారి ప్రత్యేక అభ్యాస విధానం పట్ల ఆసక్తి ఉన్నట్లయితే, మీ విజయపరంపరను ఎలా ప్రారంభించాలో తెలుసుకోవడానికి ఇప్పుడే మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. సీట్ల భర్తీ వేగంగా జరుగుతుంది, అలాగే మొదటి చందాదారులు కేవలం 10% చెల్లించి తమ BasicFirst easyMATH సబ్‌స్క్రిప్షన్ పై 50% రాయితీ పొందే అవకాశం కలదు.

ఇంట్లో ఉంటున్న ఈ సమయాన్ని మీరు వినియోగించుకోవాలనుకుంటున్నట్లయితే, తక్షణమే మీరు కోరుకునే మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ను పొందండి, మరియు అద్భుతమైన పరిచయ ఆఫర్‌ను కూడా సొంతం చేసుకోండి.

BasicFirst వారి easyMATH ప్రోగ్రామ్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ hereక్లిక్ చేయండి, అలాగే సబ్‌స్క్రైబ్ చేసి విజయాన్ని సొంతం చేసుకోండి. ఈ ఆఫర్ కేవలం కొద్ది సమయం మాత్రమే!

This is a partnered post.
ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.
Published by: Santhosh Kumar S
First published: September 24, 2020, 4:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading