BasicFirst ఇ-లర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, టాప్-క్లాస్ మెంటర్లతో శిక్షణ

BasicFirst | Basic First దేశంలోనే ఉత్తమ మెటీరియల్ ఆధారంగా రూపొందించిన సమాచారం మరియు కోర్స్ వర్క్ తో ఆకర్షణీయమైన అభ్యాసక విధానం ద్వారా యువతరాల భవిష్యత్తు మార్గాలను సుగమం చేస్తుంది.

advertorial
Updated: September 15, 2020, 6:40 PM IST
BasicFirst ఇ-లర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, టాప్-క్లాస్ మెంటర్లతో శిక్షణ
BasicFirst ఇ-లర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, టాప్-క్లాస్ మెంటర్లతో శిక్షణ
  • Advertorial
  • Last Updated: September 15, 2020, 6:40 PM IST
  • Share this:
పాఠశాల, కోర్స్, విద్యా కార్యక్రమంలో మీరు అనుసరించేది ఏదైనప్పటికీ, ఏ విద్యార్థి అయినా వన్-ఆన్-వన్ టీచింగ్ విధానం ద్వారా ఉత్తమ ప్రదర్శన అందిస్తారు. చెప్పాలంటే తరగతిగదిలో అధిక సంఖ్యలో ఉండే విద్యార్థుల మధ్య ఇది అసాధ్యం. దీనివలన విచారించదగిన విషయం ఏమిటంటే క్లిష్టమైన అంశాలతో సతమతమవుతున్న కొందరు విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మహమ్మారి వివిధ వయసుల వారికి, అలాగే విద్యా భవిష్యత్తులో ఇ-లర్నింగ్ అనేది విద్యార్థులకు ఒక గొప్ప ఆశీర్వాదం అని రుజువు చేస్తుంది.

ఆప్టిట్యూడ్-బేస్డ్ పర్సనలైజ్డ్ ప్లాట్‌ఫాం BasicFirst ఒక ప్రత్యేకమైన ఇ-లర్నింగ్ విధానానికి తెరతీసింది. ఇది ప్రతీ విద్యార్థికి కోసం పాఠ్యాంశాలను ప్రత్యేకంగా రూపొందించడమే కాకుండా, దేశంలోని IIT మరియు IIM లకు చెందిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, కోచ్‌లు, మెంటర్ల ద్వారా ఉత్తమ శిక్షణ పొందే అవకాశాన్ని అందిస్తుంది. IIT, మెడికల్ కోర్సుల కోసం లేదా, వివిధ రాష్టాల 10 మరియు 12 బోర్డు పరీక్షల వంటి పోటీ పరీక్షల కోసం BasicFirst ఉత్తమ శిక్షకులు మరియు విద్యార్థులతో కలిసి గొప్ప ఫలితాలను అందిస్తుంది.

ఇప్పుడు విద్యార్థులు తమకు అర్థం కానీ విషయాల కోసం ఆందోళన చెందడం లేదా తమకున్న సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం వేచిఉండవలసిన అవసరం లేదు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఉపాధ్యాయులతో చాట్, ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి భయం లేకుండా తమకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటూ, మరింత సమర్థవంతంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం విద్యార్థులు చేయవలసినదల్లా Basic First పోర్టల్‌లో లాగ్ ఆన్ అయ్యి, తమ సందేహాన్ని అడగడం కోసం 'ఆస్క్ రెస్పాన్స్' విభాగాన్ని ఎంచుకోవడం మాత్రమే. తరువాత కొద్ది క్షణాలలోనే అధ్యాపకుడు నేరుగా మీకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేస్తారు.

BasicFirst, Elearning, lockdown learning, e-learning, online classes, online learning, బేసిక్ ఫస్ట్, ఇలెర్నింగ్, ఆన్‌లైన్ క్లాస్, ఆన్‌లైన్ లర్నింగ్, ఇ క్లాసెస్

విద్యార్థుల కోసం తీసుకుంటున్న ఈ రకమైన ప్రత్యేక శ్రద్ధ మరియు సంరక్షణ అనేది మార్కెట్‌లోని అనేక ఇతర ఇ-లర్నింగ్ ప్రోగ్రామ్‌ల నుండి BasicFirst ను భిన్నంగా నిలిపింది. ఎంతో సులువుగా, సరదాగా సాగే ఇ-లర్నింగ్ విద్యా విధానానికి మించినది మరేదీ ఉండదు.

దీనిలోని, ఎటువంటి విద్యార్థినైనా నిర్లక్ష్యం చేయనటువంటి గోల్-ఓరియంటెడ్ విధానం విద్యార్థులు తమ పాఠ్యాంశాలను తామే ప్రణాళిక చేసుకుని, దానిని అనుసరించే విధంగా మరియు వారి సామర్థ్యానికి అనుగుణంగా మరింత సమర్థవంతంగా అధ్యయనం చేసేవిధంగా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా దీనిలోని గైడెడ్ కోర్స్ కంటెంట్ ఎటువంటి క్లిష్టమైన అంశాలనైనా సరే చిన్న చిన్న భాగాలుగా విభజించడం ద్వారా సులువుగా అర్థం చేసుకునే వెసులుబాటుని కలిగిస్తుంది.

ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, సైన్స్, జియోగ్రఫీ, కామర్స్ మొదలైనటువంటి మరెన్నో పాఠ్యాంశాల శిక్షణా విభాగానికి ఉచిత వికీ అందుబాటులో ఉంటుంది. తద్వారా విద్యార్థులు సులువుగా నోట్స్ తయారు చేసుకుని, మరింత అవగాహన కోసం లోతైన అధ్యయనం చేయవచ్చు. అంతేకాకుండా ఉచిత అభ్యాస పుస్తకాలు, SWOT ( స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చ్యునిటీస్ అండ్ థ్రెట్) అనాలసిస్ మరియు 750+ ప్రీ మరియు పోస్ట్ అసెస్మెంట్స్, మాకప్స్ మరియు అభ్యాస పరీక్షలు మీరు మీ చివరి పరీక్షల కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నారా లేదా అని నిర్థారించుకోవడానికి సహకరిస్తాయి.BasicFirst, Elearning, lockdown learning, e-learning, online classes, online learning, బేసిక్ ఫస్ట్, ఇలెర్నింగ్, ఆన్‌లైన్ క్లాస్, ఆన్‌లైన్ లర్నింగ్, ఇ క్లాసెస్

కానీ దీనిలోని ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఉపాధ్యాయుల సహాయంతో విద్యార్థులే స్వయంగా తమ అకెడమిక్ క్యాలెండరును తయారు చేసుకోవడం. అంతేకాకుండా తరగతులు కూడా తమ సామర్థ్యాన్ని బట్టి ఉంటాయి అంతేకానీ ఆవాసస్తవిక విద్యా విధానం వలే ఎటువంటి ఒత్తిడి ఉండదు. ప్రీ మరియు పోస్ట్ అసెస్మెంట్స్ కోర్స్ సమాచారాన్ని ఖచ్చితత్వంతో నిర్వహిస్తాయి, అలాగే సాధారణ SWOT విశ్లేషణ మరియు ప్రత్యేకమైన పాఠ్యపుస్తకాలు మీరు సరైన విధంగా అభ్యసిస్తున్నారా లేదా అని నిర్థారిస్తాయి. అంతేకాకుండా BasicFirst విదార్థులకు ఎక్కడినుండైనా చదువుకునే వెసులుబాటు కలిగిస్తుంది. కోర్స్ సమాచారం ఆన్‌లైన్‌లో లభిస్తుంది కాని దానిని మీరు యాప్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిద్వారా మీరు సమాచారాన్ని నిల్వ చేసుకుని ఎంతసేపైనా చదువుకోవడానికి సులువుగా ఉంటుంది.

విద్యార్థులు, తల్లితండ్రులు, అలాగే ఉపాధ్యాయులు కూడా తాము నివసించే ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేరు. అయితే దీనిలోని పీర్-టు-పీర్ డిస్కషన్ ఛానెల్ విద్యార్థులకు తాము తరగతిగదిలోని విద్యార్థులలో ఒక భాగమే అనిపించే భావనని అందిస్తూనే, వ్యక్తిగత బోధన ప్రయోజనాలన్నింటినీ కూడా అందిస్తుంది.

Basic First దేశంలోనే ఉత్తమ మెటీరియల్ ఆధారంగా రూపొందించిన సమాచారం మరియు కోర్స్ వర్క్ తో ఆకర్షణీయమైన అభ్యాసక విధానం ద్వారా యువతరాల భవిష్యత్తు మార్గాలను సుగమం చేస్తుంది.

మీ సమగ్రమైన BasicFirst పాఠ్యాంశాల గురించి మరింత సమాచారం పొందడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.
Published by: Santhosh Kumar S
First published: September 15, 2020, 6:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading