హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

GK Questions: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా..? అయితే ఈ GK ప్రశ్నలకు సమాధానం మీకు తెలుసా..!

GK Questions: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా..? అయితే ఈ GK ప్రశ్నలకు సమాధానం మీకు తెలుసా..!

ఐతే అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి కావు. అలా జరిగితే పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)

ఐతే అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి కావు. అలా జరిగితే పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)

మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ (competitive exams) కు ప్రిపేర్ అవుతుంటే.. వివిధ అంశాలకు చెందిన ఈ 10 ఆబ్జెక్టివ్ GK ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలరేమో చూడండి.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టాయి. అయితే ఇందుకు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో ఒక సబ్జెక్ట్ కామన్‌గా ఉంటోంది. అదే జనరల్ నాలెడ్జ్ సెక్షన్. బ్యాంక్, SSC, రైల్వే, సివిల్ సర్వీసెస్, రాష్ట్రాల పబ్లిక్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లో GK విభాగం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో విజయం సాధించేందుకు ఈ సెక్షన్‌పై పట్టు సాధించాలి. మీరు కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతుంటే.. వివిధ అంశాలకు చెందిన ఈ 10 ఆబ్జెక్టివ్ GK ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలరేమో చూడండి.

1. భారతదేశంలో బక్స్వాహా (Buxwaha) అడవి ఎక్కడ ఉంది?

(ఎ) కర్ణాటక

(బి) మధ్యప్రదేశ్

(సి) మహారాష్ట్ర

(డి) ఉత్తర ప్రదేశ్

సమాధానం (బి) మధ్యప్రదేశ్

2. ఒపెక్‌లో ఉన్న దేశం ఏది?

(ఎ) లిబియా

(బి) అల్జీరియా

(సి) నైజీరియా

(డి). పైవన్నీ

సమాధానం (డి) పైవన్నీ

3. భారత సైన్యం కోసం ఎక్సోస్కెలిటన్ సూట్ తయారు చేసిన సంస్థ?

(ఎ) DRDO

(బి) HAL

(సి) DPP

(డి) AFMC

సమాధానం- (ఎ) DRDO

నిరుద్యోగులకు అలర్ట్... 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాల భర్తీ... ప్రకటించిన ప్రధాని మోదీ


4. ఎవరి పేరు మీదుగా ‘జూన్’ నెలకు ఆ పేరు వచ్చింది?

(ఎ) బృహస్పతి గ్రహం

(బి) టైటాన్ అట్లాస్

(సి) రోమన్ దేవత జూనో

(డి) పైవేవీ కాదు

సమాధానం- (డి) పైవేవీ కాదు

5. కింది వారిలో ఏ స్వాతంత్ర్య సమరయోధుడిని 50 సంవత్సరాల పాటు కాలాపాణికి పంపారు?

(ఎ) దాదాభాయ్ నౌరోజీ

(బి) వీర్ సావర్కర్

(సి) మోతీలాల్ నెహ్రూ

(డి) బాల గంగాధర తిలక్

సమాధానం- (బి) వీర్ సావర్కర్

6. మహావీర్ చనిపోయిన స్థలం?

(ఎ) రాజగృహ

(బి) కుందగ్రామం

(సి) వైశాలి

(డి) మగధ

సమాధానం- (ఎ) రాజగృహ

7. జైన మతంలో మొదటి తీర్థంకరుడు ఎవరు?

(ఎ) రిషభనాథ్

(బి) పార్శ్వనాథ్

(సి) ఆదినాథ్

(డి) అజిత

సమాధానం- (ఎ) రిషభనాథ్

8. ‘ఫియర్లెస్ గవర్నెన్స్’ పుస్తక రచయిత ఎవరు?

(ఎ) అమిత్ షా

(బి) కిరణ్ బేడి

(సి) శశి థరూర్

(డి) మనీష్ సిసోడియా

సమాధానం- (బి) కిరణ్ బేడి

నెలకు రూ.40,000 జీతం... నాలుగేళ్ల తర్వాత రూ.12 లక్షల ప్యాకేజీ... అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం


9. నిర్బంధ మరణశిక్షను ఏ దేశం రద్దు చేసింది?

(ఎ) సౌదీ అరేబియా

(బి) మలేషియా

(సి) ఇండోనేషియా

(డి) UAE

సమాధానం- (బి) మలేషియా

తెలంగాణ ఉద్యోగార్థుల కోసం ప్రత్యేక యాప్.. మొత్తం 57 జాబ్స్ కు మెటీరియల్


10. వింబుల్డన్ ఛాంపియన్‌లు (మహిళలు, పురుషులు) ఎంత ప్రైజ్ మనీ పొందుతారు?

(ఎ) 2 మిలియన్లు

(బి) 1 మిలియన్

(సి) 4 మిలియన్లు

(డి) 3 మిలియన్లు

సమాధానం- (ఎ) 2 మిలియన్లు

Published by:Mahesh
First published:

Tags: EDUCATION, Government jobs, Latest jobs, New jobs

ఉత్తమ కథలు