Home /News /jobs /

FSSAI RECRUITMENT NOTIFICATION FOOD SAFETY AND STANDARD AUTHORITY OF INDIA TO FILL 275 POSTS APPLY BEFORE APRIL 14 SS

Food Safety Jobs: ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో 275 ఖాళీలు... దరఖాస్తుకు మూడు రోజులే గడువు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

FSSAI Recruitment Notification | మొత్తం 275 ఖాళీలున్నాయి. FSSAI అధికారిక fssai.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు 2019 ఏప్రిల్ 14 చివరి తేదీ.

    ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI)లో అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి ఈ లింక్ క్లిక్ చేయండి. మొత్తం 275 ఖాళీలున్నాయి. FSSAI అధికారిక fssai.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు 2019 ఏప్రిల్ 14 చివరి తేదీ. ఢిల్లీ, ఘజియాబాద్, కోల్‌కతా, ముంబై, చెన్నై, గువాహతిలోని FSSAI కార్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

    Read this: UPSC Jobs 2019: పలు ఉద్యోగాలకు యూపీఎస్‌సీ నోటిఫికేషన్... వివరాలివే

    FSSAI Recruitment Notification: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 మార్చి 26
    దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఏప్రిల్ 14
    విద్యార్హతల కోసం నోటిఫికేషన్ చూడాలి.

    FSSAI Recruitment Notification: పోస్టులు, ఖాళీల వివరాలు


    అసిస్టెంట్ డైరెక్టర్: 5 పోస్టులు
    అసిస్టెంట్ డైరెక్టర్-టెక్నికల్: 15 పోస్టులు
    టెక్నికల్ ఆఫీసర్: 130 పోస్టులు
    సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్: 37 పోస్టులు
    అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్: 2 పోస్టులు
    అసిస్టెంట్: 34 పోస్టులు
    జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1: 07 పోస్టులు
    హిందీ ట్రాన్స్‌లేటర్: 02 పోస్టులు
    పర్సనల్ అసిస్టెంట్: 25 పోస్టులు
    అసిస్టెంట్ మేనేజర్(ఐటీ): 05 పోస్టులు
    ఐటీ అసిస్టెంట్: 03 పోస్టులు
    డిప్యూటీ మేనేజర్: 06 పోస్టులు
    అసిస్టెంట్ మేనేజర్: 04 పోస్టులు

    Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

    ఇవి కూడా చదవండి:

    Flipkart Super Cooling Days: ఏసీ, ఫ్రిజ్, కూలర్లపై 65% వరకు తగ్గింపు

    Realme 3 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో ఫోన్‌కు పోటీగా వచ్చేస్తున్న రియల్‌మీ 3 ప్రో

    SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...
    First published:

    Tags: CAREER, EMPLOYMENT, Exams, JOBS, NOTIFICATION

    తదుపరి వార్తలు