FSSAI Jobs: ఫుడ్‌ సేఫ్టీలో ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు

FSSAI Recruitment Notification 2019 | ఏప్రిల్ 14గా ఉన్న చివరి తేదీని ఏప్రిల్ 25 వరకు పొడిగించింది FSSAI. మొత్తం 275 ఖాళీలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

news18-telugu
Updated: April 23, 2019, 4:02 PM IST
FSSAI Jobs: ఫుడ్‌ సేఫ్టీలో ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు
FSSAI Jobs: ఫుడ్‌ సేఫ్టీలో ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు
news18-telugu
Updated: April 23, 2019, 4:02 PM IST
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-FSSAI సంస్థలో 275 ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 25 చివరి తేదీ. అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేసేందుకు కొద్ది రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI)లో నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఏప్రిల్ 14గా ఉన్న చివరి తేదీని ఏప్రిల్ 25 వరకు పొడిగించింది FSSAI. మొత్తం 275 ఖాళీలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక fssai.gov.in వెబ్‌సైట్‌‌లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఢిల్లీ, ఘజియాబాద్, కోల్‌కతా, ముంబై, చెన్నై, గువాహతిలోని FSSAI కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. పోస్టుల్ని బట్టి విద్యార్హతలు ఇంటర్ నుంచి మాస్టర్స్ డిగ్రీ వరకు ఉన్నాయి. ఖాళీల కోసం ఈ చార్టును చూడండి.

Read this: SSC MTS Jobs: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

fssai recruitment 2019, fssai notification 2019, govt jobs, fssai 2019 jobs, fssai vacancy 2019, fssai jobs eligibility, central government jobs, latest govt jobs 2019, fssai recruitment 275 posts, new govt jobs, fssai 275 posts recruitment 2019, food safety jobs, food safety officers jobs in telugu 2019, govt jobs today, food safety and standards authority jobs, central govt jobs, latest govt jobs notifications, గవర్నమెంట్ జాబ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఎఫ్ఎస్ఎస్ఏఐ జాబ్స్, ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు, ఫుడ్ సేఫ్టీ జాబ్స్, ఫుడ్ సేఫ్టీ నోటిఫికేషన్ 2019
image: FSSAI


FSSAI Recruitment Notification: ఖాళీల వివరాలివే...




అసిస్టెంట్ డైరెక్టర్: 5 పోస్టులు
అసిస్టెంట్ డైరెక్టర్-టెక్నికల్: 15 పోస్టులు
టెక్నికల్ ఆఫీసర్: 130 పోస్టులు
Loading...
సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్: 37 పోస్టులు
అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్: 2 పోస్టులు
అసిస్టెంట్: 34 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1: 07 పోస్టులు
హిందీ ట్రాన్స్‌లేటర్: 02 పోస్టులు
పర్సనల్ అసిస్టెంట్: 25 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్(ఐటీ): 05 పోస్టులు
ఐటీ అసిస్టెంట్: 03 పోస్టులు
డిప్యూటీ మేనేజర్: 06 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్: 04 పోస్టులు

FSSAI Recruitment Notification: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 మార్చి 26
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఏప్రిల్ 25

Realme 3 Pro: రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

Indian Railways: మీరు ఎక్కిన రైలు డర్టీగా ఉందా? ఇలా కంప్లైంట్ చేయండి

IRCTC-ePayLater: డబ్బులు లేవా? అయినా ట్రైన్ టికెట్ బుక్ చేయొచ్చు ఇలా...

Minimum Balance: బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ లెక్కించేది ఇలాగే...

 
First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626