Internship: ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు... రూ.35,000 వరకు స్టైపెండ్

Internship Opportunities | చదువు పూర్తైన తర్వాత ఉద్యోగంలో అడుగుపెట్టాలనుకునేవారికి, ప్రొఫెషనల్ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఇంటర్న్‌షిప్ ఓ మంచి అవకాశం.

news18-telugu
Updated: June 24, 2019, 12:40 PM IST
Internship: ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు... రూ.35,000 వరకు స్టైపెండ్
Internship: ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు... రూ.25,000 వరకు స్టైపెండ్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కోర్సులు పూర్తి చేసి మంచి కంపెనీల్లో పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ప్రపంచంలోని టాప్ కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి ఇంటర్న్‌షిప్ అవకాశాలున్నాయి. స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ, స్పోర్ట్స్ కంపెనీ డెకాథ్లాన్‌తో పాటు మరిన్ని కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేయచ్చు. మంచి శిక్షణతో పాటు స్టైపెండ్ కూడా లభిస్తుంది. చార్టర్డ్ అకౌంటెన్సీ, డేటా అనలిటిక్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్... ఇలా పలు విభాగాల్లో ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. చదువు పూర్తైన తర్వాత ఉద్యోగంలో అడుగుపెట్టాలనుకునేవారికి, ప్రొఫెషనల్ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఇంటర్న్‌షిప్ ఓ మంచి అవకాశం. మరి ఏఏ కంపెనీల్లో ఎలాంటి ఇంటర్న్‌షిప్ అవకశాలున్నాయో తెలుసుకోండి.

HP Incorporation: చార్టర్డ్ అకౌంటెంట్

లొకేషన్- బెంగళూరు
ఇంటర్న్‌షిప్ వ్యవధి- 12 నెలలు
స్టైపెండ్- నెలకు రూ.35,000
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూలై 4
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.Pearson India Education Services Private Limited: సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ (మ్యాథ్స్ / సైన్స్)
లొకేషన్- బెంగళూరు
ఇంటర్న్‌షిప్ వ్యవధి- 3 నెలలు
స్టైపెండ్- నెలకు రూ.20,000
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూలై 2
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Xiaomi Technology India: డేటా ఎనలిటిక్స్
లొకేషన్- బెంగళూరు
ఇంటర్న్‌షిప్ వ్యవధి- 2 నెలలు
స్టైపెండ్- నెలకు రూ.25,000
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూలై 29
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Decathlon Sports India: గ్రాఫిక్ డిజైనర్
లొకేషన్- బెంగళూరు
ఇంటర్న్‌షిప్ వ్యవధి- 3 నెలలు
స్టైపెండ్- నెలకు రూ.18,000
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూన్ 30
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Tripoto: బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
లొకేషన్- బెంగళూరు
ఇంటర్న్‌షిప్ వ్యవధి- 3 నెలలు
స్టైపెండ్- నెలకు రూ.15,000
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూలై 15
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో 2150 ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

Xiaomi: షావోమీ నుంచి ఆ ఫోన్లు బంద్... ఎందుకో తెలుసా?

Google Pay: యాప్‌లో క్రికెట్ ఆడితే రూ.3,300 వరకు స్క్రాచ్ కార్డ్స్
First published: June 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading