Home /News /jobs /

FROM CARNATIC MUSIC GENIUSES TO AN INNOVATOR FOR PARKINSONS PATIENTS EPISODE 2 OF BYJUSYOUNGGENIUS2 IS A MUST WATCH SRD

కర్నాటిక్ సంగీత మేధావుల నుంచి పార్కిన్సన్స్ రోగుల ఆవిష్కర్త వరకు #BYJUSYoungGenius2 2వ ఎపిసోడ్ లో చూసేయండి (Advertisement)

BYJUS Young Genius2

BYJUS Young Genius2

#BYJUSYoungGenius2 ఎపిసోడ్ 2లో పార్కిన్సన్స్‌తో బాధపడుతున్న రోగులకు సహాయపడే ఒక ఆవిష్కర్త మరియు కర్నాటక సంగీత ప్రాడిజీల మనోహరమైన కథలతో మీ ముందుకు వచ్చాం.

  గత వారం, BYJUS Young Genius 2, 14 ఏళ్ల తజాముల్ ఇస్లాం, రెండుసార్లు ప్రపంచ కిక్‌బాక్సింగ్ ఛాంపియన్ మరియు స్నేహపూర్వక 14 ఏళ్ల ఒలింపియాడ్ మరియు అవార్డు గెలుచుకున్న యాప్ డెవలపర్ అయిన హర్మన్‌జోత్ సింగ్ గురించిన కథనాలతో ఘనంగా ప్రారంభమయ్యింది.

  ఈ వారం, దేశంలోని రెండు వేర్వేరు ప్రాంతాల నుండి - బెంగళూరు మరియు పూణే - వారి పరాక్రమంతో అనేక విధాలుగా మార్పు తెచ్చిన వ్యక్తుల గురించి మా వద్ద అద్భుతమైన కథనాలు ఉన్నాయి. #BYJUSYoungGenius 2 అంటే ఇదే: యువ అద్భుతాలను ప్రదర్శించడం మరియు భారతదేశ యువత తమ కలలు మరియు లక్ష్యాలను సాకాకరం చేసుకునేలా ప్రేరేపించడం.  రాహుల్ వెల్లాల్ & సిరి గిరీష్ – కర్ణాటక సంగీత ప్రాడిజీలను కలవండి

  ఆరున్నర సంవత్సరాల వయస్సులో వేదికపై ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించడమే కాకుండా రెండున్నరేళ్ల వయస్సులోనే ఇంట్లో విన్న ప్రతీ పాటను తప్పులేకుండా తిరిగి పాడగలిగన 14 ఏళ్ల కర్ణాటక సంగీత ప్రాడిజీ రాహుల్ వెల్లాల్‌తో ప్రారంభించి ఈ వారం బాల మేధావులను చూద్దాం.

  వెల్లాల్ ఇప్పటి వరకు కన్నడ, తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ మరియు గుజరాతీ అనే ఆరు భాషల్లో ప్రదర్శన ఇచ్చారు. తన ఉద్దేశ్యంలో, రోజురోజుకి మెరుగవ్వడం అనేది కర్ణాటక సంగీతంలో కీలకమైన అంశం మరియు దానిలోని ప్రత్యేకత, ఇది యువ మేధావి మొదటి నుండి అనుసరించిన సిద్ధాంతం.

  వెల్లాల్ ఒక దశాబ్దం అభ్యాసం తర్వాత ఎన్నో అవార్డులు మరియు గుర్తింపుల పొందారు. అతను కర్ణాటక వోకల్ (2018-2020) కోసం షణ్ముఖానంద MS సుబ్బులక్ష్మి ఫెలోషిప్ 2018ని అందుకున్నాడు, ఒక సంగీత వీడియోలో అద్భుతమైన సంగీత స్వరకర్త కులదీప్ ఎమ్ పాయ్‌తో కలిసి పనిచేశాడు మరియు తన గాత్రాన్ని అందించడం ద్వారా డిస్నీ యొక్క యానిమేషన్ చిత్రం "ది లయన్ కింగ్"లో ప్రధాన పాత్ర సింబా కోసం (తెలుగు ఎడిషన్) కోసం కూడా పాడాడు.

  మరోవైపు వెల్లాల్ మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటున్నాడు. కర్ణాటక సంగీతాన్ని ఆలపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించాలని తన ఆకాంక్ష. ఎపిసోడ్‌లో అతిథి శంకర్ మహదేవన్ చేసినట్లే, ఈ సాంప్రదాయ సంగీత రూపానికి అతని అపారమైన ప్రతిభ మరియు అచంచలమైన భక్తికి మేము కూడా సలాం చేస్తున్నాం.

  బెంగళూరుకు చెందిన 14 ఏళ్ల సిరి గిరీష్ వేదికపైకి వచ్చి తన కొత్త రాగం నమోవీనాపాణిని ఆలపిస్తే మహదేవన్ ఆశ్చర్యపోయారు. తన స్వంత కర్ణాటక రాగాన్ని సృష్టించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె కొత్త రికార్డు సృష్టించింది.

  వారు ఇరువురు కలిసి వందేమాతరం పాడటం ప్రారంభించినప్పుడు మాకు నచ్చిన విషయం ఏమిటంటే, వారి స్వరాలు తప్ప మిగతావన్నీ మాయమై, మేము కూడా వారితో కలిసి పాడేలా చేశాయి. కనీసం ఈ ప్రత్యేక క్షణాల కోసమైనా మీరు ఎపిసోడ్‌ని చూడాలి.

  పార్కిన్సన్స్ కోసం జుయికేస్కర్ యొక్క ఆవిష్కరణతో కలిసి సాగండి

  ఆమె మామయ్యలో వ్యాధి లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యి తరువాత పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు, యువ జుయికేస్కర్ అతని కోసం ఏదైనా చేయాలని నిశ్చయించుకుంది. ఆమె ఆవిష్కరణ JTremor-3D పరికరం రూపంలో వచ్చింది, ఇది పార్కిన్సన్ రోగులలో ప్రకంపనలను కొలవడానికి సహాయపడుతుంది మరియు రోగికి సమర్థవంతంగా చికిత్స చేయడానికి డేటాను వైద్యులకు పంపుతుంది.

  పూణేకు చెందిన 15 ఏళ్ల ఆమె తన పరికరం కోసం అనేక అవార్డులను గెలుచుకుంది, 2020లో ఇన్నోవేషన్ మరియు సృజనాత్మకత కోసం డాక్టర్ APJ అబ్దుల్ కలాం నేషనల్ అవార్డ్ మరియు షాంఘై యూత్ సైన్స్ ఎడ్యుకేషన్ ఫెయిర్ యొక్క ప్రత్యేక అవార్డు – రీజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్‌లో మరియు ఇంజినీరింగ్ ఫెయిర్, USA 2021లో సైన్స్ సీడ్ అవార్డు. అంతే కాదు, పార్కిన్సన్స్ అసోసియేషన్ ఆమెను వ్యాధి గురించి రోగులు మరియు వైద్యులతో మాట్లాడమని ఆహ్వానించింది.

  ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్కిన్సన్ రోగులకు సహాయం చేయడానికి JTremor-3D పరికరం యొక్క వాణిజ్య సంస్కరణను ప్రారంభించే ముందు, కేస్కర్ ప్రస్తుతం పరికరం యొక్క ధరను మరింత తగ్గించడానికి మరియు చట్టపరమైన సమస్యలపై పని చేయడానికి మార్గాలను అన్వేషిస్తోంది.

  ఈ రకమైన సమస్యను పరిష్కరించే మనస్తత్వం, అలాగే ఒకరి స్వంత సామర్థ్యాలు మరియు ప్రతిభపై విశ్వాసం, ఈ యువ మేధావులను ప్రత్యేకంగా నిలబెడుతుంది మరియు ఎందరి నుండో మన్ననలు అందుకునేలా చేస్తాయి. మేము ఎపిసోడ్ 2లో మాత్రమే ఉన్నాము, కానీ ఇప్పటివరకు ప్రదర్శనలో చూసిన విజయాలు మరియు పరాక్రమాల స్థాయి అద్భుతమైనది.

  BYJUSYoungGenius2 యొక్క ఎపిసోడ్ 2ని Network18 ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేసిన వెంటనే చూడండి.

  (This a partnered content)
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: BYJUS, News18

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు