Free IAS Coaching : ఉచితంగా సివిల్ సర్వీసెస్ శిక్షణ

2020లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ‌కోసం అభ్యర్థులను సన్నద్ధం చేసేలా కోచింగ్ ఇవ్వనున్నారు అధికారులు.

news18-telugu
Updated: May 6, 2019, 10:35 AM IST
Free IAS Coaching : ఉచితంగా సివిల్ సర్వీసెస్ శిక్షణ
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
news18-telugu
Updated: May 6, 2019, 10:35 AM IST
తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) 2020లో నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఉచిత శిక్షణ అందిస్తోంది.  దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ కోసం ఉచిత శిక్షణ అందిస్తోంది తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) 2020లో నిర్వహించే సివిల్స్ ‌కోసం అభ్యర్థులను సన్నద్ధం చేసేలా కోచింగ్ ఇవ్వనున్నారు అధికారులు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సీట్ల సంఖ్య : 250
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

ఎంపిక : ప్రిలిమినరీ, మెయిన్స్, వైవా ఆధారంగా
పరీక్ష తేదీలు : ప్రిలిమ్స్ జూన్ 9, మెయిన్స్ జూన్ 23


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మే 31
వెబ్‌సైట్ : http://tsscstudycircle.telangana.gov.in
Loading...
ఇవి కూడా చదవండి..

Govt Jobs : Vizag Steel‌లో మేనేజ్‌మెంట్‌లో జాబ్స్... పూర్తి వివరాలు ఇవే..
First published: May 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...