FCI Exam : FCI ఎగ్జామ్ టైమ్ ‌‌టేబుల్ రిలీజ్..

ప్రతీకాత్మక చిత్రం

మే 31 నుంచి జూన్ 3 వరకు FCI ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫేజ్ 1 రాతపరీక్షలు జరుగనున్నాయి.

  • Share this:
    ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫేజ్-1 రాతపరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఎఫ్‌సీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 31 నుంచి జూన్ 3 వరకు ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించిన అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
    వెబ్‌సైట్ లింక్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
    Master

    పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలుంటే వారం రోజుల ముందుగా అభ్యర్థన పెట్టుకోవచ్చు. మరిన్నీ వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్ చూడొచ్చు.

    ఇవి కూడా చదవండి..

    TS Inter Results : సీజీజీ, జేఎన్‌టీయూలకు ఇంటర్ రిజల్ట్స్ బాధ్యత..
    First published: