Jobs: బీటెక్ పాసయ్యారా? మీరు ఈ ఉద్యోగాలకు అర్హులే

FACT Recruitment 2019 | ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్-FACT వెబ్‌సైట్ http://www.fact.co.in ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు నవంబర్ 13 లోగా పంపాలి.

news18-telugu
Updated: November 11, 2019, 1:14 PM IST
Jobs: బీటెక్ పాసయ్యారా? మీరు ఈ ఉద్యోగాలకు అర్హులే
Jobs: బీటెక్ పాసయ్యారా? మీరు ఈ ఉద్యోగాలకు అర్హులే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బీటెక్ పాసై మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? బీటెక్ పాసైనవారికి ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్-FACT ఖాళీలను ప్రకటించింది. ప్రొడక్షన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ, థర్మల్ ఎలక్ట్రికల్, థర్మల్ మెకానికల్ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 52 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్-FACT వెబ్‌సైట్ http://www.fact.co.in ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు నవంబర్ 13 లోగా పంపాలి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

FACT Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 52

అసిస్టెంట్ మేనేజర్ (ప్రొడక్షన్)- 15
అసిస్టెంట్ మేనేజర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 3
అసిస్టెంట్ మేనేజర్ (ఫైర్ & సేఫ్టీ)- 2


అసిస్టెంట్ మేనేజర్ (థర్మల్ ఎలక్ట్రికల్)- 2
Loading...
అసిస్టెంట్ మేనేజర్ (థర్మల్ మెకానికల్)- 2
టెక్నీషియన్ (ప్రాసెస్)- 28

FACT Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 13
విద్యార్హత- టెక్నీషియన్ పోస్టుకు కెమిస్ట్రీ / ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో బీఎస్సీ డిగ్రీ లేదా డిప్లొమా ఇంజనీరింగ్ పాస్ కావాలి. మిగతా పోస్టులకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా బీటెక్.
వయస్సు- టెక్నీషియన్ పోస్టుకు గరిష్టంగా 37 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 ఏళ్లు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Assistant General Manager (IE&HR),
Human Resources Department,
FEDO Building, FACT Limited,
Udyogamandal, Kerala -683501

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Gold Toilet: బంగారంతో టాయిలెట్... ధర రూ.9 కోట్లు... చూస్తే షాకే



ఇవి కూడా చదవండి:

ISRO Jobs: నెల్లూరులోని ఇస్రో కేంద్రంలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

UPSC Recruitment 2019: మొత్తం 153 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... యూపీఎస్‌సీ నోటిఫికేషన్ వివరాలివే

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 3895 జాబ్స్... 8వ తరగతి పాసైతే చాలు

 
First published: November 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com