Excise Constable ఎక్సైజ్ శాఖలో పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ నేడు ప్రారంభమైంది.
Excise Constable | ఎక్సైజ్ శాఖలో పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ నేడు ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి https://www.tslprb.in/ వెబ్సైట్ను సందర్శించాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభమై.. 2022 మే 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Step 11 - అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.