ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Employees' State Insurance Corporation)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాశ్మీర్, హరియాణా, ఢిల్లీ రిజయన్లలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 40 స్పెషల్ గ్రేడ్-2 పోస్టులకు ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి గరిష్ట వయసు 45 ఏళ్లు మించి ఉండకూడదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://www.esic.nic.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. అప్లికేషన్లు సమర్పించడానికి ఏప్రిల్ 20, 2022 వరకు అవకాశం ఉంది.
ఎంపిక విధానం..
- అభ్యర్థులను నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- అందులో అర్హులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు.
- అనంతరం ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 4 - నోటిఫికేషన్ చివరన అప్లికేషన్ ఫాం ఉంటుంది.
Step 5 - అప్లికేషన్ ఫాం డౌన్లోడ్ చేసుకొని. తప్పులు లేకుండా నింపాలి.
Step 6 - అనంతరం ఆయా రాష్ట్రాల రీజినల్ ఆఫీస్కు పోస్టు ద్వారా పంపాలి.
Step 7 - దరఖాస్తుకు ఏప్రిల్ 20, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.