ESI Jobs: హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో 81 ఉద్యోగాలు... ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్వ్యూలు

ESIC Hyderabad Recruitment 2020 | ఫిబ్రవరి 1 నుంచి మార్చి 6 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు www.esic.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: January 24, 2020, 2:37 PM IST
ESI Jobs: హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో 81 ఉద్యోగాలు... ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్వ్యూలు
ESI Jobs: హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో 81 ఉద్యోగాలు... ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్వ్యూలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC ఉద్యోగాల భర్తీ చేపట్టింది. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఆస్పత్రిలో ఫ్యాకల్టీ, సూపర్ స్పెషాలిటీ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 81 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు ఫిబ్రవరి 1 నుంచి మార్చి 6 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు www.esic.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ESIC Hyderabad Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 81
ప్రొఫెసర్- 6
అసోసియేట్ ప్రొఫెసర్- 12
అసిస్టెంట్ ప్రొఫెసర్- 5
సీనియర్ రెసిడెంట్స్- 32సూపర్ స్పెషలిస్ట్- 21
స్పెషలిస్ట్- 2
జూనియర్ రెసిడెంట్- 2
ట్యూటర్- 1

ESIC Hyderabad Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 30
విద్యార్హతలు- సీనియర్ రెసిడెంట్ పోస్టుకు సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఏడాది అనుభవంతో పీజీ డిప్లొమా. స్పెషలిస్ట్ పోస్టుకు సంబంధిత స్పెషాలిటీలో పీజీ లేదా డిప్లొమా. జూనియర్ రెసిడెంట్, ట్యూటర్ పోస్టుకు ఎంబీబీఎస్ డిగ్రీ.
ఫీజు- రూ.500
వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు- 2020 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 6 వరకు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SBI Jobs: ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా...

EPFO Jobs: యూపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్ఓలో 421 పోస్టులు

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో సెయిలర్ జాబ్స్... అప్లై చేయండి ఇలా
Published by: Santhosh Kumar S
First published: January 24, 2020, 2:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading