GOVT JOBS : EPFOలో భారీగా ఉద్యోగాలు.. 2,189 పోస్టులకి నోటిఫికేషన్..

GOVT JOBS | మొత్తం 2189 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకోసం అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై.. డేటా ఎంట్రీ వర్కులో గంటకి 5000 కీ డిప్రెషన్స్ వేగం ఉండాలని తెలిపారు.

news18-telugu
Updated: June 28, 2019, 10:29 AM IST
GOVT JOBS : EPFOలో భారీగా ఉద్యోగాలు.. 2,189 పోస్టులకి నోటిఫికేషన్..
EPFOలో భారీగా ఉద్యోగాలు.. 2,189 పోస్టులకి నోటిఫికేషన్..
news18-telugu
Updated: June 28, 2019, 10:29 AM IST
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) సోసల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 2189 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకోసం అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై.. డేటా ఎంట్రీ వర్కులో గంటకి 5000 కీ డిప్రెషన్స్ వేగం ఉండాలని తెలిపారు.
వయసు: 21-07-2019 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా..

పరీక్ష తేదీలు : ఆగస్టు 31, సెప్టెంబర్ 1
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తుప్రారంభం : 27-06-2019


చివరితేదీ : 21-07-2019
Loading...
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

GOVT Jobs : BRO లో 778 ఉద్యోగాలు.. పదో తరగతి చదివితే చాలు..
First published: June 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...