• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • EPFO RECRUITMENT 2019 ONLINE REGISTRATION PROCESS BEGINS FOR 280 ASSISTANT SECTION OFFICER POSTS IN EMPLOYEES PROVIDENT FUND ORGANISATION NOTIFICATION EPFO SS

Jobs: ఈపీఎఫ్ఓలో 280 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Jobs: ఈపీఎఫ్ఓలో 280 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Jobs: ఈపీఎఫ్ఓలో 280 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

EPFO Recruitment 2019 | ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS సంస్థకు అప్పగించింది ఈపీఎఫ్ఓ. ఆసక్తిగల అభ్యర్థులు ఐబీపీఎస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

  • Share this:
    డిగ్రీ పాసైనవారికి శుభవార్త. డిగ్రీ అర్హతతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO సంస్థలో 280 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలున్నాయి. ఈ ఉద్యోగ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కొద్ది రోజుల క్రితమే విడుదల చేసింది ఈపీఎఫ్ఓ. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ గురువారం (మే 30న) ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 25 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 280 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఈపీఎఫ్ఓ. వేతనం రూ.44,900. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS సంస్థకు అప్పగించింది ఈపీఎఫ్ఓ. ఆసక్తిగల అభ్యర్థులు ఐబీపీఎస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    EPFO Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


    అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు- 280
    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 మే 30
    దరఖాస్తు చేయడానికి చివరి తేదీ- 2019 జూన్ 25
    కాల్ లెటర్స్ జారీ చేసే తేదీలు- 2019 జూలై 20 నుంచి జూలై 30 వరకు
    ప్రిలిమనరీ పరీక్ష తేదీలు- 2019 జూలై 30, 31
    మెయిన్స్ పరీక్షలు- ప్రిలిమ్స్ తర్వాత తేదీ ఖరారు చేస్తారు.

    Employees' Provident Fund Organisation, EPFO Assistant Section Officer posts, EPFO Assistant Section Officer Jobs, EPFO Jobs, EPFO Job Notification 2019, Government Jobs, Latest Government Jobs, Govt Jobs, ఈపీఎఫ్ఓ, ఈపీఎఫ్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఈపీఎఫ్ఓ ఉధ్యోగాలు, ఈపీఎఫ్ఓ జాబ్స్, ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్, ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్స్, ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్ 2019
    image: IBPS

    EPFO Recruitment 2019: ముఖ్యమైన వివరాలు ఇవే...


    అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు విద్యార్హత- 2019 జూన్ 25 లోపు డిగ్రీ పాసవ్వాలి
    వయస్సు: 20 నుంచి 27 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు.
    వేతనం: 7వ పే కమిషన్ కింద రూ.44,900.

    అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈపీఎఫ్ఓ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఈపీఎఫ్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


    ఇవి కూడా చదవండి:

    SBI Jobs: ఎస్‌బీఐలో 579 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    Railway Recruitment: రైల్వేలో గూడ్స్ గార్డ్, జేఈ, స్టేషన్ మాస్టర్ పోస్టులు... మొత్తం 749 ఖాళీలు

    LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్‌లో 1251 ఖాళీలు
    First published:

    అగ్ర కథనాలు