EPFO Jobs: డిగ్రీ పాసైతే చాలు... ఈపీఎఫ్ఓలో 280 ఉద్యోగాలు

EPFO Recruitment 2019 | డిగ్రీ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.

news18-telugu
Updated: May 20, 2019, 11:56 AM IST
EPFO Jobs: డిగ్రీ పాసైతే చాలు... ఈపీఎఫ్ఓలో 280 ఉద్యోగాలు
EPFO Jobs: డిగ్రీ పాసైతే చాలు... ఈపీఎఫ్ఓలో 280 ఉద్యోగాలు
news18-telugu
Updated: May 20, 2019, 11:56 AM IST
నిరుద్యోగులకు శుభవార్త. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO, ఢిల్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ మే 30న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 25. డిగ్రీ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.in లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈపీఎఫ్ఓ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

EPFO Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


మొత్తం పోస్టులు- 280

దరఖాస్తు ప్రారంభం- 2019 మే 30
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూన్ 25
కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- జూలై 20 నుంచి జూలై 30


ప్రిలిమినరీ ఎగ్జామ్- జూలై 30, 31
Loading...
మెయిన్ ఎగ్జామ్- తేదీ వెల్లడించాల్సి ఉంది.
వేతనం: 7వ పే కమిషన్ కింద రూ.44,900.
అర్హత: డిగ్రీ పాసవ్వాలి
వయస్సు: 20 నుంచి 27 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయస్సులో సడలింపు ఉంటుంది.

Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Asus Zenfone 6: త్వరలో ఇండియాకి ఏసుస్ జెన్‌ఫోన్ 6... అదిరిపోయిన ఫీచర్స్ ఇవే


ఇవి కూడా చదవండి:

RRB NTPC Exam 2019: త్వరలో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్... పోస్టులు, వేతనాల వివరాలివే

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? జాగ్రత్త అంటున్న ఆర్ఆర్‌బీ
First published: May 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...