ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO అసిస్టెంట్ పోస్టుల భర్తీ కొనసాగిస్తోంది. గత నెలలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు జూన్ 25 చివరి తేదీ. డిగ్రీ పాసైనవాళ్లు అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయొచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ epfindia.gov.in లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈపీఎఫ్ఓ జారీ చేసిన
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
EPFO Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...
మొత్తం పోస్టులు- 280
దరఖాస్తు ప్రారంభం- 2019 మే 30
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూన్ 25
కాల్ లెటర్స్ డౌన్లోడ్- జూలై 20 నుంచి జూలై 30
ప్రిలిమినరీ ఎగ్జామ్- జూలై 30, 31
మెయిన్ ఎగ్జామ్- తేదీ వెల్లడించాల్సి ఉంది.
వేతనం: 7వ పే కమిషన్ కింద రూ.44,900.
అర్హత: డిగ్రీ పాసవ్వాలి
వయస్సు: 20 నుంచి 27 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయస్సులో సడలింపు ఉంటుంది.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Railway Jobs: రైల్వేలో 2150 ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా
IAF Jobs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు... వివరాలివే
LIC: మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉందా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దుPublished by:Santhosh Kumar S
First published:June 24, 2019, 10:37 IST