ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

ECIL Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 11 లోగా careers.ecil.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

news18-telugu
Updated: October 8, 2019, 8:59 AM IST
ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 8, 2019, 8:59 AM IST
భారత అణుశక్తి విభాగానికి చెందిన సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-JTO పోస్టుల్ని భర్తీ చేయబోతోంది. మొత్తం 200 ఖాళీలున్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో వీరిని నియమించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 11 లోగా careers.ecil.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. జేటీఓ పోస్టుల భర్తీకి ఈసీఐఎల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ECIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-JTO ఖాళీలు- 200

దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 11 సాయంత్రం 4 గంటలు
విద్యార్హత- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 60% మార్కులతో పాస్ కావాలి.


వయస్సు- 30 ఏళ్లలోపు
Loading...
వేతనం- రూ.20,072
డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే స్థలం:
ELECTRONICS CORPORATION OF INDIA LIMITED,
D-15, DDA Local Shopping Complex,
A Block, Ring Road,
Naraina, New Delhi – 110028
Email: hrrect@ecil.co.in / pgrect@ecil.co.in.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 451 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: పశ్చిమ మధ్య రైల్వేలో 160 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

RailTel Jobs: రైల్ టెల్ కార్పొరేషన్‌లో జాబ్స్... పూర్తి వివరాలివే
First published: October 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...