Home /News /jobs /

ELECTRONICS CORPORATION OF INDIA LIMITED ECIL INVITES APPLICATIONS FOR 200 JUNIOR TECHNICAL OFFICER POSTS APPLY BEFORE SEPTEMBER 30 SS

ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 జాబ్స్... దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ

ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 జాబ్స్... దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ
(ప్రతీకాత్మక చిత్రం)

ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 జాబ్స్... దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)

ECIL Recruitment 2019 | దరఖాస్తు ఫీజు కూడా లేదు. ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది ఈసీఐఎల్.

    బీటెక్ లేదా బీఈ పాసైనవారికి గుడ్ న్యూస్. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-JTO పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL. మొత్తం 200 ఖాళీలున్నాయి. బీఈ లేదా బీటెక్ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. దరఖాస్తు ఫీజు కూడా లేదు. ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది ఈసీఐఎల్. ఇవి ఆరు నెలల కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈసీఐఎల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    ECIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు: 200 జేటీఓ పోస్టులు
    దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 19
    దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 30 సాయంత్రం 4 గంటలు
    విద్యార్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫస్ట్‌క్లాస్‌లో డిగ్రీ పాస్ కావాలి.
    వేతనం: రూ.20,072 + టీఏ, డీఏ
    వయస్సు: 30 ఏళ్లు.
    డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే స్థలం:
    Electronics Corporation of India Limited-ECIL,
    Nalanda Complex, CLDC, TIFR Road,
    Hyderabad – 500 062
    Email: hrrect@ecil.co.in / pgrect@ecil.co.in

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 35 ఉద్యోగాలు

    SBI Jobs: గుడ్ న్యూస్... 477 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగించిన ఎస్‌బీఐ

    UPSC Jobs: 597 పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్... వివరాలివే
    First published:

    Tags: CAREER, ECIL, Exams, JOBS, NOTIFICATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు