Telangana Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 185 జాబ్స్... జనవరి 10 చివరి తేదీ

ECIL Apprentice Recruitment 2020 | దరఖాస్తుకు 2020 జనవరి 10 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు http://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

news18-telugu
Updated: January 8, 2020, 9:47 AM IST
Telangana Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 185 జాబ్స్... జనవరి 10 చివరి తేదీ
Telangana Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 185 జాబ్స్... జనవరి 10 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 185 ఖాళీలను ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని నియమించనుంది ఈసీఐఎల్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 10 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు http://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

ECIL Apprentice 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 185

గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్- 165
సీఎస్ఈ- 100
ఈసీఈ- 31


మెకానికల్- 19ఈఈఈ-10
సివిల్- 5

టెక్నీషియన్ అప్రెంటీస్- 20
ఈసీఈ- 10
సీఎస్ఈ- 10

ECIL Apprentice 2020: నోటిఫికేషన్ వివరాలివే...


దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 2
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 10
విద్యార్హత- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 2019 డిసెంబర్ 31 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SBI Jobs: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఇంటర్ పాసైతే చాలు

Bank Jobs: బ్యాంకు ఉద్యోగం మీ కలా? అప్లై చేయాల్సిన నోటిఫికేషన్లు ఇవే...

 
First published: January 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు