EIL Jobs : ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఈ రోజే చివరి రోజు..

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ మెకానికల్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

Amala Ravula | news18-telugu
Updated: April 16, 2019, 4:10 PM IST
EIL Jobs : ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఈ రోజే చివరి రోజు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 16, 2019, 4:10 PM IST
9ఇంజినీర్స్ ఇండియా లిమిటడ్ మెకానికల్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్, గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పోస్టులు -ఎగ్జిక్యూటివ్
గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్

గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్
అర్హత : 60శాతం మార్కులతో మెకానికల్ విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా


ఎంపిక : ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు
Loading...
ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరితేది : 16-04-2019
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

MBA In Tourism : టూరిజంలో ఎంబీఏ చేయాలనుకుంటున్నారా.. ఫేమస్ క్యాంపస్, అడ్మిషన్ ప్రక్రియ ఇదే..
First published: April 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...