Home /News /jobs /

ECIL RECRUITMENT 2022 TRADEMAN JOBS IN ECIL SALARY RS 20480 KNOW ELIGIBILITY AND APPLICATION DETAILS EVK

ECIL Recruitment 2022: ఈసీఐఎల్‌లో ట్రెడ్‌మ్యాన్ జాబ్స్‌.. వేత‌నం నెల‌కు రూ. 20,480... అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ECIL Recruitment 2022 | బీటెక్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. వివిధ ట్రెడుల్లో ట్రెడ్‌మెన్‌ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు

ఇంకా చదవండి ...
    బీటెక్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. వివిధ ట్రెడుల్లో ట్రెడ్‌మెన్‌ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అన్ని విభాగాల్లో క‌లిపి 40 పోస్టుల దాకా ఉన్నాయి. అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌, ట్రెడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తుకు జూన్ 25, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://careers.ecil.co.in/advt1122.php ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    Internships: ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. రూ.10,000ల‌తో కేంద్ర సంస్థ‌లో ఇంట‌ర్న్‌షిప్ అవ‌కాశం

    భర్తీ చేసే పోస్టు పేరు-  ట్రెడ్‌మెన్‌

    మొత్తం ఖాళీలు- 40

    దరఖాస్తు ప్రారంభం-  జూన్ 4, 2022

    దరఖాస్తుకు చివరి తేదీ-  జూన్  25, 2022

    పోస్టుల వివరాలు..



























    పోస్టుఖాళీలు
    ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌/ ఆర్‌&టీవీ11
    ఫిట్ట‌ర్‌12
    ఎల‌క్ట్రీషియ‌న్‌03
    మెషినిస్ట్‌10
    ట‌ర్న్‌ర్‌04

    అర్హ‌త‌లు
    ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థులు ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడ్ ఐటీఐ ఉత్తీర్ణ‌తతో పాటు ఏడాది ప‌ని అనుభ‌వం ఉండాలి. అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 28 ఏళ్ల మించ‌కూడ‌దు.



    `ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://careers.ecil.co.in/advt1122.php లోకి వెళ్లాలి.

    Career and Courses: తెలుగు యూనివర్సిటీలో ఆ కోర్సుకు భ‌లే డిమాండ్‌.. బీటెక్‌, ఎంబీబీఎస్ చేసిన వారికి కూడా అవ‌కాశం

    Step 2 - అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    Step 3 - త‌రువాత https://careers.ecil.co.in/login.php లింక్లోకి వెళ్లి.. ద‌ర‌ఖాస్తు ఫాం పూర్తి చేయాలి.

    Step 4 - ద‌ర‌ఖాస్తు రుస‌ము చెల్లింపు విండో ఓపెన్ చేసి ఫీజు చెల్లించాలి.

    Step 5 - త‌ప్పులు లేకుండా ద‌ర‌ఖాస్తు నింపి భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ప్రింట్ తీసుకోవాలి.

    Step 6 - ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జూన్ 25, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Career and Courses, ECIL

    తదుపరి వార్తలు