Home /News /jobs /

ECIL RECRUITMENT 2022 JOB OPENINGS IN ECIL HYDERABAD WITH DEGREE QUALIFICATION SALARY APPLICATION PROCESS EVK

ECIL Jobs: డిగ్రీ విద్యార్హ‌త‌తో హైద‌రాబాద్‌ ఈసీఐఎల్‌లో ఉద్యోగ అవ‌కాశాలు.. వేత‌నం, అప్లికేష‌న్ ప్రాసెస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Govt Jobs 2022 | హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. డిగ్రీ అర్హతతో లోవర్ డివిజన్ క్లర్క్ ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

    హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. లోవర్ డివిజన్ క్లర్క్ ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అన్ని విభాగాల్లో క‌లిపి 11 పోస్టుల దాకా ఉన్నాయి. అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌, ట్రెడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తుకు జూన్ 25, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్  https://careers.ecil.co.in/advt0922.php ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

     SSC Exam Preparation: స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌లో 2065 జాబ్స్‌.. ఎక్జామ్ ప్యాట‌ర్న్‌, ప్రిప‌రేష‌న్ ప్లాన్ వివ‌రాలు

    భర్తీ చేసే పోస్టు పేరు-  క్లర్క్

    మొత్తం ఖాళీలు- 11

    దరఖాస్తు ప్రారంభం-  జూన్ 4, 2022

    దరఖాస్తుకు చివరి తేదీ-  జూన్  25, 2022

    పోస్టుల వివరాలు..













    పోస్టుఖాళీలువేతనం
    లోవర్ డివిజన్ క్లర్క్11రూ. 20,480

    అర్హ‌త‌లు
    ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థులు  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. టైపింగ్ 25 వర్డ్స్ స్పీడ్ ఉండాలి.  అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 28 ఏళ్ల మించ‌కూడ‌దు.

    AIIMS Recruitment: మంగళగిరి ఎయిమ్స్‌లో జాబ్స్.. నేరుగా వాక్ ఇన్ ద్వారా ఎంపిక‌.. అర్హ‌త‌ల వివ‌రాలు



    `ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ముందుగా అధికారిక వెబ్‌సైట్  https://careers.ecil.co.in/advt0922.php లోకి వెళ్లాలి.

    Career and Courses: తెలుగు యూనివర్సిటీలో ఆ కోర్సుకు భ‌లే డిమాండ్‌.. బీటెక్‌, ఎంబీబీఎస్ చేసిన వారికి కూడా అవ‌కాశం

    Step 2 - అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    Step 3 - త‌రువాత  https://careers.ecil.co.in/login.php లింక్లోకి వెళ్లి.. ద‌ర‌ఖాస్తు ఫాం పూర్తి చేయాలి.

    Step 4 - ద‌ర‌ఖాస్తు రుస‌ము చెల్లింపు  విండో ఓపెన్ చేసి ఫీజు చెల్లించాలి.

    Internship: ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దుతున్నారా.. నెల‌కు రూ.15,000ల స్టైఫండ్‌తో ఇంట‌ర్న్‌షిప్ ఆఫ‌ర్‌!

    Step 5 - త‌ప్పులు లేకుండా ద‌ర‌ఖాస్తు నింపి భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ప్రింట్ తీసుకోవాలి.

    Step 6 - ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జూన్ 25, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: ECIL, Govt Jobs 2022, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు