ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 70 ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ

ECIL Recruitment 2020 | హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 5, 2020, 5:37 PM IST
ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 70 ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 70 ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. 70 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 4న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 11 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు http://careers.ecil.co.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ECIL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...



మొత్తం టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- 70
దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 11 సాయంత్రం 4 గంటలు
డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ: త్వరలో తేదీ వెల్లడించనున్న ఈసీఐఎల్
విద్యార్హత- కంప్యూటర్ సైన్స్‌లో 60% మార్కులతో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ. ఏడాది అనుభవం తప్పనిసరి.వేతనం- 23,000
ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ:
ELECTRONICS CORPORATION OF INDIA LIMITED,
Nalanda Complex, CLDC, TIFR Road,
Hyderabad – 500 062.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: కేంద్ర వ్యవసాయ శాఖలో 175 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

UPSC Jobs: సివిల్స్‌తో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు కొత్త షెడ్యూల్

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: June 5, 2020, 5:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading