ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

ECIL Recruitment 2020 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 3, 2020, 1:32 PM IST
ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 12 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 22 చివరి తేదీ. http://careers.ecil.co.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ECIL Hyderabad Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...



టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు మొత్తం- 12
దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 22 సాయంత్రం 4 గంటలు
విద్యార్హత- కంప్యూటర్ సైన్స్‌లో 60% మార్కులతో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ. ఏడాది అనుభవం తప్పనిసరి.
వేతనం- 23,000ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SSC Jobs: గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ ఎప్పుడంటే

Railway Jobs: రైల్వేలో 617 టికెట్ క్లర్క్, లోకో పైలట్, జేఈ జాబ్స్.. ఖాళీల వివరాలివే

Jobs: నేషనల్ ఏరోస్పేస్ ల్యాబరేటరీస్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: June 3, 2020, 1:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading