Home /News /jobs /

ECIL JOBS CLERK JOBS IN ECIL HYDERABAD SALARY RS 20480 PER MONTH KNOW QUALIFICATIONS AND APPLICATION DETAILS EVK

ECIL Jobs: ఈసీఐఎల్ హైద‌రాబాద్‌లో క్ల‌ర్క్ జాబ్స్‌.. వేత‌నం నెల‌కు రూ.20,480.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు

ECIL Recruitment 2022

ECIL Recruitment 2022

ECIL Recruitment 2022 | హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. లోవర్ డివిజన్ క్లర్క్ ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

    హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. లోవర్ డివిజన్ క్లర్క్ ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అన్ని విభాగాల్లో క‌లిపి 11 పోస్టుల దాకా ఉన్నాయి. అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌, ట్రెడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తుకు జూన్ 25, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్  https://careers.ecil.co.in/advt0922.php ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    ONGC Recruitment 2022: ఓఎన్‌జీసీ రాజ‌మండ్రి యూనిట్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం, అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

     భర్తీ చేసే పోస్టు పేరు-  క్లర్క్

    మొత్తం ఖాళీలు- 11

    దరఖాస్తు ప్రారంభం-  జూన్ 4, 2022

    దరఖాస్తుకు చివరి తేదీ-  జూన్  25, 2022

    పోస్టుల వివరాలు..













    పోస్టుఖాళీలువేతనం
    లోవర్ డివిజన్ క్లర్క్11రూ. 20,480

    అర్హ‌త‌లు
    ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థులు  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. టైపింగ్ 25 వర్డ్స్ స్పీడ్ ఉండాలి.  అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 28 ఏళ్ల మించ‌కూడ‌దు.



    `ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ముందుగా అధికారిక వెబ్‌సైట్  https://careers.ecil.co.in/advt0922.php లోకి వెళ్లాలి.

    JEE Alternatives: జేఈఈతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ చదివే అవకాశం.. ఆల్టర్నేటివ్ ఎంట్రన్స్ టెస్ట్‌లు ఇవే..

     Step 2 - అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    Step 3 - త‌రువాత  https://careers.ecil.co.in/login.php లింక్లోకి వెళ్లి.. ద‌ర‌ఖాస్తు ఫాం పూర్తి చేయాలి.

    Step 4 - ద‌ర‌ఖాస్తు రుస‌ము చెల్లింపు  విండో ఓపెన్ చేసి ఫీజు చెల్లించాలి.

    SSC Recruitment 2022: 2,065 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుకు వారం రోజులే చాన్స్‌.. ఈ విషయాలు తెలుసుకోండి

    Step 5 - త‌ప్పులు లేకుండా ద‌ర‌ఖాస్తు నింపి భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ప్రింట్ తీసుకోవాలి.

    Step 6 - ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జూన్ 25, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Central Government Jobs, Govt Jobs 2022, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు