భారతీయ రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2792 ఖాళీలను ప్రకటించింది. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులున్నాయి. ఈస్టర్న్ రైల్వేలోని హౌరా, మాల్దా, జమల్పూర్, పశ్చిమ బెంగాల్ లాంటి డివిజన్లలో ఈ పోస్టుల్ని నియమించనుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 ఫిబ్రవరి 14న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు మార్చి 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు
http://www.rrcer.com/ వెబ్సైట్లో చూడొచ్చు.
Eastern Railway Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 2792
హౌరా డివిజన్- 659
సీల్దా డివిజన్- 526
మాల్దా డివిజన్- 101
అసన్సోల్ డివిజన్- 412
కాంచ్రపర డివిజన్- 206
లిలువా డివిజన్- 204
జమల్పూర్ డివిజన్- 684
Eastern Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 14 ఉదయం 10 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 13
ఎంపికైనవారి జాబితా వెల్లడి- 2020 మార్చి 30
విద్యార్హత- 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
UPSC Jobs: మొత్తం 134 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్
Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 260 ఉద్యోగాలు... ఇంటర్ పాసైనవారు అప్లై చేయండిలా
CTET 2020: టీచర్ కావాలనుకుంటున్నారా? ఈ పరీక్ష రాయండిPublished by:Santhosh Kumar S
First published:January 28, 2020, 17:28 IST