Home /News /jobs /

EAST COAST RAILWAY RECRUITMENT 2020 NOTIFICATION RELEASED FOR 663 POSTS KNOW FULL DETAILS SS

Railway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 663 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

Railway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 663 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 663 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

East Coast Railway Recruitment 2020 | కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి భారతీయ రైల్వే కోవిడ్ 19 ఆస్పత్రులను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ జరుగుతోంది.

    భారతీయ రైల్వేకు చెందిన వేర్వేరు జోన్లు ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈస్ట్ కోస్ట్ రైల్వే 663 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ సూపరింటెండెంట్, ఫార్మాసిస్ట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కోవిడ్ 19 కేర్ సెంటర్లలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మే 22 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://eastcoastrail.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    East Coast Railway Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 663
    నర్సింగ్ సూపరింటెండెంట్- 255
    ఫార్మాసిస్ట్- 51
    డ్రెస్సర్ / ఓటీఏ / హాస్పిటల్ అటెండెంట్స్- 255
    కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ (GDMO)- 102

    East Coast Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 22
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
    పారామెడికల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    జీడీఎంఓ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    DRDO Jobs: డీఆర్‌డీఓలో 167 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 550 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

    Jobs: హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో ఉద్యోగాలు
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు