తెలంగాణలో జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్షలు

Telangana Eamcet 2020: తెలంగాణలో ఎంసెట్ సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

news18-telugu
Updated: May 23, 2020, 5:55 PM IST
తెలంగాణలో జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్షలు
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష జరుగుతుందని పేర్కొంది. జూలై 4న ఈసెట్, జూలై 10న లాసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. జూలై 13న ఐసెట్, జులై 15న ఎడ్‌సెట్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జూలై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్‌, జూలై 1న పాలీసెట్‌ నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలకు కూడా కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాగా, జూన్ 8 నుంచి జూలై 5 వరకు మిగిలిన పది పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading