హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

DRDO Jobs: డీఆర్‌డీఓలో 167 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

DRDO Jobs: డీఆర్‌డీఓలో 167 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

DRDO Jobs: డీఆర్‌డీఓలో 167 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

DRDO Jobs: డీఆర్‌డీఓలో 167 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

DRDO Recruitment 2020 | డీఆర్‌డీఓ ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  నిరుద్యోగులకు శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. వేర్వేరు విభాగాల్లో సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 167 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

  DRDO Recruitment 2020: ఖాళీల వివరాలివే...


  మొత్తం ఖాళీలు- 167

  ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 37

  మెకానికల్ ఇంజనీరింగ్- 35

  కంప్యూటర్ సైన్స్- 31

  ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 12

  మెటల్లార్జీ- 10

  ఫిజిక్స్- 8

  కెమిస్ట్రీ- 7

  కెమికల్ ఇంజనీరింగ్- 6

  ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 4

  సివిల్ ఇంజనీరింగ్- 3

  మ్యాథమెటిక్స్- 4

  సైకాలజీ- 10

  DRDO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- త్వరలో వెల్లడించాల్సి ఉంది.

  దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 10

  విద్యార్హత- అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. గేట్, నెట్ స్కోర్ ఉండాలి.

  దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు.

  నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇవి కూడా చదవండి:

  Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 550 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

  Jobs: ఉద్యోగాల భర్తీకి ఐసీఎంఆర్ నోటిఫికేషన్... మే 18 చివరి తేదీ

  Railway Jobs: రైల్వే ఫ్యాక్టరీలో జాబ్స్... 2 రోజులే గడువు

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, DRDO, Exams, Job notification, JOBS, NOTIFICATION

  ఉత్తమ కథలు