DRDO Fellowship: బీటెక్ చదివారా? డీఆర్‌డీఓలో ఫెలోషిప్... జీతం రూ.25,000

DRDO Junior Research Fellowship-JRF Recruitment 2019 | మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ బీటెక్ ఫస్ట్ డివిజన్‌లో పూర్తి చేసిన ఇంజనీర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. NET/GATE స్కోర్ తప్పనిసరి.

news18-telugu
Updated: March 28, 2019, 5:45 PM IST
DRDO Fellowship: బీటెక్ చదివారా? డీఆర్‌డీఓలో ఫెలోషిప్... జీతం రూ.25,000
DRDO Fellowship: బీటెక్ చదివారా? డీఆర్‌డీఓలో ఫెలోషిప్... జీతం రూ.25,000 (Image courtesy: DRDO website)
news18-telugu
Updated: March 28, 2019, 5:45 PM IST
మిషన్ శక్తి... రెండ్రోజులుగా భారతదేశంలో చర్చనీయాంశమైన టాపిక్. యాంటీ శాటిలైట్(A-SAT) వెపన్‌ను విజయవంతంగా పరీక్షించి... అంతరిక్షంలో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించిన ఘనత మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO పరిశోధకులకు దక్కుతుంది. మరి మీరు కూడా అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేయాలనుకుంటున్నారా? జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF) కోసం దరఖాస్తుల్ని డీఆర్‌డీఓ ఆహ్వానిస్తోంది. విశాఖపట్నంతో పాటు చండీగఢ్, కాన్పూర్‌లోని డీఆర్‌డీఓకు చెందిన మూడు సెంటర్లలో మొత్తం 14 జేఆర్ఎఫ్ పోస్టులున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ బీటెక్ ఫస్ట్ డివిజన్‌లో పూర్తి చేసిన ఇంజనీర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. NET/GATE స్కోర్ తప్పనిసరి. ఎంఈ, ఎంటెక్ హోల్డర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తెలుసుకోండి.

Read this: RRB NTPC Jobs: మొత్తం 35,277 ఖాళీలు... దరఖాస్తుకు మార్చి 31 చివరి తేదీ

drdo jrf, drdo jrf recruitment 2019, drdo jrf 2019, drdo recruitment 2019 for engineers, DRDO Recruitment 2019, Defence Research and Development Organisation, DRDO, Junior Research Fellowship, JRF, b tech jobs, b tech fresher jobs, b.tech jobs in government sector, బీటెక్ జాబ్స్, బీటెక్ ఉద్యోగాలు, డీఆర్‌డీఓ రిక్రూట్‌మెంట్, డీఆర్‌డీఓ ఉద్యోగాలు, డీఆర్‌డీఓ జేఆర్ఎఫ్, డీఆర్‌డీఓ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్
DRDO Jobs: బీటెక్ చదివారా? డీఆర్‌డీఓలో ఫెలోషిప్... జీతం రూ.25,000


DRDO JRF Recruitment 2019: ఖాళీల వివరాలు




జూనియర్ రీసెర్చ్ ఫెలో(DRDO-SASE, చండీగఢ్)- 5 ఖాళీలు
అర్హత: బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ
వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించే ప్రాంతం: చండీగఢ్
Loading...
తేదీ: 2019 ఏప్రిల్ 30
వయస్సు: 28 ఏళ్ల లోపు, రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు
వేతనం: రూ.25,000

జూనియర్ రీసెర్చ్ ఫెలో(DRDO-NSTL, విశాఖపట్నం)- 5 ఖాళీలు
అర్హత: బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ
వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించే ప్రాంతం: విశాఖపట్నం
తేదీ: 2019 మే 15
వయస్సు: 28 ఏళ్ల లోపు, రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు
వేతనం: రూ.25,000

జూనియర్ రీసెర్చ్ ఫెలో(DRDO-DMSRDE, కాన్పూర్)- 4 ఖాళీలు
అర్హత: బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ
వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించే ప్రాంతం: కాన్పూర్
తేదీ: 2019 ఏప్రిల్ 10, 11
వయస్సు: 28 ఏళ్ల లోపు, రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు
వేతనం: రూ.25,000

డీఆర్‌డీఓలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

SBI phone banking: ఎస్‌బీఐ ఫోన్‌ బ్యాంకింగ్‌తో ఈ సేవలన్నీ సులువే

LIC New Jeevan Anand Plan: ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీతో లాభాలివే...

Flipkart Cooling Days sale: ఫ్లిప్‌కార్ట్‌లో సమ్మర్ స్పెషల్ సేల్... ఏసీ, ఫ్రిజ్, ఫ్యాన్లపై ఆఫర్లు
First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626