DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

DRDO Recruitment 2019 | డీఆర్‌డీఓకు చెందిన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్-RAC అధికారిక వెబ్‌సైట్ https://rac.gov.in/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి.

news18-telugu
Updated: December 6, 2019, 3:58 PM IST
DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 12 ఖాళీలున్నాయి. చెన్నైలోని కాంబాట్ వెహికిల్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్-CVRDE సంస్థ కోసం మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. డీఆర్‌డీఓకు చెందిన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్-RAC అధికారిక వెబ్‌సైట్ https://rac.gov.in/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి.

DRDO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు- 12

మెకానికల్ ఇంజనీరింగ్- 3
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 4
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 3


కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్- 1ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 1
విద్యార్హత- బీఈ లేదా బీటెక్. గేట్ స్కోర్ ఉండాలి. లేదా ఎంఈ లేదా ఎంటెక్ ఫస్ట్ డివిజన్‌లో పాస్ కావాలి.
స్టైపెండ్- రూ.31,000
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

BHEL Recruitment 2019: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Indian Air Force Jobs: ఎయిర్ ఫోర్స్‌లో 249 ఖాళీలు... హైదరాబాద్‌లో ట్రైనింగ్

 
First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు