DRDO Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... టెన్త్ పాసైనవారికి డీఆర్‌డీఓలో 1817 ఉద్యోగాలు

DRDO CEPTAM Recruitment 2020 | ఈ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 23న ప్రారంభం కానుంది.

news18-telugu
Updated: December 13, 2019, 12:53 PM IST
DRDO Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... టెన్త్ పాసైనవారికి డీఆర్‌డీఓలో 1817 ఉద్యోగాలు
DRDO Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... టెన్త్ పాసైనవారికి డీఆర్‌డీఓలో 1817 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్-DRDO భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఏకంగా 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్-MTS పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్-CEPTAM ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. డీఆర్‌డీఓకు హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు ఆగ్రా, మైసూర్, గ్వాలియర్, నాగ్‌పూర్, నాసిక్, పూణె, జైపూర్ లాంటి ప్రాంతాల్లో కేంద్రాలున్నాయి. ఈ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 23న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం drdo.gov.in వెబ్‌సైట్ చూడండి.

DRDO CEPTAM Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 1817
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 23 ఉదయం 10 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 23 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- 10వ తరగతి, ఐటీఐ
వయస్సు- 18 నుంచి 25 ఏళ్లుదరఖాస్తు ఫీజు- రూ.100
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Job Mela: రేపే హైదరాబాద్‌లో జాబ్ మేళా... రిజిస్ట్రేషన్ చేయండి ఇలా

Bank of Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

RRB NTPC Exam: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ ఇప్పట్లో లేనట్టేనా?
First published: December 13, 2019, 12:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading