• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • DOST NOTIFICATION EXTENDED DOST LAST DATE CHECK HERE DETAILS RA

DOST Notification : ఇంటర్ విద్యార్థులకి గుడ్ న్యూస్.. దోస్త్ నోటిఫికేషన్ గడువు పొడిగింపు

DOST Notification : ఇంటర్ విద్యార్థులకి గుడ్ న్యూస్.. దోస్త్ నోటిఫికేషన్ గడువు పొడిగింపు

‘దోస్త్’ నోటిఫికేషన్ గడువుపెంపు

DOST Notification | నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు జూన్ 4న గడువు ముగుస్తుందని అధికారులు తెలిపారు. అయితే.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం ఈ నెల 5, 6 తేదీల్లో కూడా రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చని దోస్త్ కన్వీనర్ తెలిపారు.

  • Share this:
    తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) గడువుని పొడిగించారు అధికారులు. ఇచ్చిన గడువును ఆలస్య రుసుం లేకుండా మరో రెండు రోజులు పెంచారు. నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు జూన్ 4న గడువు ముగుస్తుందని అధికారులు తెలిపారు. అయితే.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం ఈ నెల 5, 6 తేదీల్లో కూడా రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చని దోస్త్ కన్వీనర్ తెలిపారు.

    జూన్ 10 న సీట్లు కేటాయింపు ఉంటుంది. ఇప్పటివరకూ అప్లై చేసుకున్న విద్యార్థులకు వివిధ సూచనలు చేస్తూ మొబైల్ ఫోన్లకు మేసేజ్‌లు పంపిస్తున్నామని అధికారులు తెలిపారు.

    ఇవి కూడా చదవండి..

    Govt Jobs : AIIMSలో ఉద్యోగాలు.. దరఖాస్తుకి నేడే చివరితేదీ..
    First published:

    అగ్ర కథనాలు