Home /News /jobs /

Prasarbharati Recruitment : ప్రసార భారతి నియమకాలు .. ద‌ర‌ఖాస్తు చేసుకోండి

Prasarbharati Recruitment : ప్రసార భారతి నియమకాలు .. ద‌ర‌ఖాస్తు చేసుకోండి

ప్రసారభారతి ఉద్యోగాలు

ప్రసారభారతి ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని దూరదర్శన్ (Doordarshan) కేంద్రం ప్రాంతీయ వార్తల విభాగం స్ట్రింగర్ల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం నోటిఫికేష‌న్ (Notification) విడుదల చేసింది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2021 వరకు అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
    హైదరాబాద్‌లోని దూరదర్శన్ (Doordarshan) కేంద్రం ప్రాంతీయ వార్తల విభాగం స్ట్రింగర్ల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ఆధారంగా 40 స్ట్రింగర్ (Stringer) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌ను కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తారు. కాంట్రాక్టు కాల ప‌రిమితి రెండేళ్లు ఉంటుంది. ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న స్ట్రింగ‌ర్‌లు కూడా   కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రింగర్ల ఎంపికకు కావలిసిన విద్యార్హత, అనుభవం (Experience), ఎంపిక విధానం తో పాటు పూర్తి వివరాల కోసం ప్రసార భారతి అధికారిక వెబ్‌సైట్   http://prasarbharati.gov.in/pbvacancies ను సంద‌ర్శించాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను 30.09.2021 సాయంత్రం 5 గంటలలోపు హైదరాబాద్‌ (Hyderabad) రామాంతపూర్‌లోని దూరదర్శన్ కేంద్రానికి పోస్ట్ ద్వారా లేదా స్వయంగా అందించవచ్చు.

    ముఖ్యమైన సమాచారం 























    పోస్టు - స్ట్రింగర్లు 40 ఖాళీలు
    దరఖాస్తులు ప్రారంభం సెప్టెంబర్ 6, 2021
    దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2021
    దరఖాస్తు రుసం రూ.1000
    వయోపరిమితి 45  ఏళ్లు మించి ఉండకూడదు

    ఎంపిక విధానం..
    - ద‌ర‌ఖాస్తు చేసుకొన్న వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు.
    - వారికి రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు.

    TGWDCW Jobs: టీజీడ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూలో 265 అంగ‌న్‌వాడీ ఉద్యోగాలు


    ద‌ర‌ఖాస్తు విధానం..
    Step 1:  ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తారు.
    Step 2:  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://prasarbharati.gov.in/pbvacancies/ ను సంద‌ర్శించాలి.
    Step 3:  అనంత‌రం నోటిఫికేష‌న్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
    Step 4:  నోటిఫికేష‌న్‌లో అప్లికేష‌న్ (Application) ఫాం ప్రింట్ తీసుకొని. ఫాం నింపాలి.
    Step 5:  త‌ప్పులు లేకుండా అప్లికేష‌న్ ఫాం నింపాలిజ.
    Step 6:  ద‌ర‌ఖాస్తును హైద‌రాబాద్‌లోని ప్ర‌సార‌భార‌తీ కార్యాల‌యానికి పోస్టు ద్వారా కాని లేదా నేరుగా వెళ్లి అందించ‌వ‌చ్చు.
    Step 7:  ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ సెప్టెంబ‌ర్ 30, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, Telangana, Telangana jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు