Railway Jobs: రైల్వే సంస్థలో 374 ఉద్యోగాలు... నవంబర్ 21 చివరి తేదీ
Diesel Locomotive Works Apprentice Recruitment 2019 | మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు డీజిల్ లోకోమోటీవ్ వర్క్స్ అధికారిక వెబ్సైట్ dlw.indianrailways.gov.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి.
news18-telugu
Updated: November 19, 2019, 11:51 AM IST

Railway Jobs: రైల్వే సంస్థలో 374 ఉద్యోగాలు... నవంబర్ 21 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: November 19, 2019, 11:51 AM IST
భారతీయ రైల్వేలో ఉద్యోగం సంపాదించడానికి అనేక అవకాశాలున్నాయి. రైల్వేతో పాటు రైల్వే అనుబంధ సంస్థలు కూడా నియామక ప్రక్రియ చేపడుతుంటాయి. భారతీయ రైల్వేకు చెందిన ప్రొడక్షన్ యూనిట్ డీజిల్ లోకోమోటీవ్ వర్క్స్-DLW 374 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తుకు 2019 నవంబర్ 21 చివరి తేదీ. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు డీజిల్ లోకోమోటీవ్ వర్క్స్ అధికారిక వెబ్సైట్ dlw.indianrailways.gov.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి డీజిల్ లోకోమోటీవ్ వర్క్స్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం ఖాళీలు- 374ఐటీఐ అప్రెంటీస్- 300
ఫిట్టర్- 107
కార్పెంటర్- 03
పెయింటర్- 07 మెషినిస్ట్- 67
వెల్డర్- 45
ఎలక్ట్రీషియన్- 71
నాన్ ఐటీఐ అప్రెంటీస్- 74
ఫిట్టర్- 30
మెషినిస్ట్- 15
వెల్డర్- 11
ఎలక్ట్రీషియన్- 18
దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 21
విద్యార్హత- నాన్ ఐటీఐ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10వ తరగతి పాస్ కావాలి. ఐటీఐ అభ్యర్థులు 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉండాలి.
వయస్సు- 2019 నవంబర్ 21 నాటికి నాన్ ఐటీఐ అభ్యర్థులకు 15 నుంచి 22 ఏళ్లు. ఐటీఐ అభ్యర్థులకు 15 నుంచి 24 ఏళ్లు.
ఫీజు- రూ.100.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Redmi 8A: నాచ్ డిస్ప్లే, భారీ బ్యాటరీతో రెడ్మీ 8ఏ... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Jobs: హైదరాబాద్ పరిధిలో సైట్ ఇంజనీర్ల నియామకం... నోటిఫికేషన్ వివరాలివే
CBSE Jobs: సీబీఎస్ఈలో 357 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
Indian Navy Jobs: ఇండియన్ నేవీలో 400 సెయిలర్ ఉద్యోగాలు... టెన్త్ పాసైతే చాలు
DLW Apprentice Recruitment 2019: ఖాళీల వివరాలివే...
మొత్తం ఖాళీలు- 374ఐటీఐ అప్రెంటీస్- 300
ఫిట్టర్- 107
కార్పెంటర్- 03
Anganwadi Jobs: అనంతపురం జిల్లాలో 513 అంగన్వాడీ జాబ్స్... దరఖాస్తు చేయండిలా
Jobs: AAI కార్గోలో 701 జాబ్స్... తిరుపతి, విశాఖపట్నంలో ఖాళీలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Jobs: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్లో డీటీపీ ఆపరేటర్ జాబ్స్
DRDO Jobs: డీఆర్డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
BHEL Jobs: బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
Railway Jobs: వాయువ్య రైల్వేలో 2029 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Loading...
వెల్డర్- 45
ఎలక్ట్రీషియన్- 71
నాన్ ఐటీఐ అప్రెంటీస్- 74
ఫిట్టర్- 30
మెషినిస్ట్- 15
వెల్డర్- 11
ఎలక్ట్రీషియన్- 18
DLW Apprentice Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...