Home /News /jobs /

DID YOU GET A RANK IN JEE MAINS BUT THESE ARE THE TOP IITS IN THE COUNTRY LOOK UMG GH

JEE Main: జేజేఈ మెయిన్స్ లో మీకు ర్యాంక్ వచ్చిందా.. అయితే దేశంలో టాప్ ఐఐటీలు ఇవే.. లుక్కేయండి !

 జేజేఈ  మెయిన్స్ లో మీకు ర్యాంక్ వచ్చిందా .. అయితే దేశంలో టాప్ ఐఐటీలు ఇవే.. లుక్కేయండి !

జేజేఈ మెయిన్స్ లో మీకు ర్యాంక్ వచ్చిందా .. అయితే దేశంలో టాప్ ఐఐటీలు ఇవే.. లుక్కేయండి !

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2022 సెషన్ 1 ఫలితాలు జులై 7న విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా అభ్యర్థులు తమ ర్యాంకులు, స్కోర్‌లను చెక్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్లు చేపట్టే టాప్ ఎన్‌ఐటీ(NIT), ఇంజనీరింగ్ కాలేజీల జాబితాను పరిశీలిద్దాం. 

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2022 సెషన్ 1 ఫలితాలు జులై 7న విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా అభ్యర్థులు తమ ర్యాంకులు, స్కోర్‌లను చెక్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్లు చేపట్టే టాప్ ఎన్‌ఐటీ (NIT), ఇంజనీరింగ్ కాలేజీల జాబితాను పరిశీలిద్దాం.

లిస్ట్‌లో టాప్ కాలేజీలు ఇవే..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Technology)- అగర్తల, మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- అలహాబాద్, మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- భోపాల్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- కాలికట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- దుర్గాపూర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- హమీర్‌పూర్, మాలవ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- జైపూర్(Jaipur), డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- జలంధర్.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- జంషెడ్‌పూర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- కురుక్షేత్ర, విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-నాగ్‌పూర్(Nagpur), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-పాట్నా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-రాయ్‌పూర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- రూర్కెలా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- సిల్చార్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- శ్రీనగర్, ఎస్‌వీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- సూరత్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక- సూరత్కల్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- ట్రిచీ.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- ఆంధ్రప్రదేశ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- వరంగల్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- అరుణాచల్ ప్రదేశ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- సిక్కిం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- గోవా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- మేఘాలయ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- నాగాలాండ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- మణిపూర్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- మిజోరం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఉత్తరాఖండ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- ఢిల్లీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- పాండిచ్చేరి.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2022 సెషన్ 2 ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. ఆగస్టు 3న ఆన్సర్ కీ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, జేఈఈ మెయిన్స్ 2022 సెషన్ 2 పరీక్ష జులై 25 నుంచి జులై 30 వరకు నిర్వహించారు.



ఇక, జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఆగస్టు 12గా నిర్ణయించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 టెస్ట్ ఆగస్టు 28 ఆదివారం నాడు రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. మొదటి స్లాట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు, రెండో స్లాట్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతుంది.
Published by:Mahesh
First published:

Tags: IIT, Jee mains 2022, JOBS, National Testing Agency

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు