DRDO Jobs: డీర్‌డీఓలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

DRDO recruitment 2019 | డీఆర్డీఓ అధికారిక వెబ్‌సైట్‌ rac.gov.in లో దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది.

news18-telugu
Updated: September 11, 2019, 2:59 PM IST
DRDO Jobs: డీర్‌డీఓలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
DRDO Jobs: డీర్‌డీఓలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 11, 2019, 2:59 PM IST
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులో డీఆర్‌డీఓకు చెందిన ల్యాబరేటరీ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్-ADE సంస్థ కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వీటికి బెంగళూరులో వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. డీఆర్డీఓ అధికారిక వెబ్‌సైట్‌ rac.gov.in లో దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు అక్టోబర్ 20 చివరి తేదీ. రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి డీఆర్డీఓ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

DRDO recruitment 2019, DRDO jobs, Defence Research and Development Organisation jobs, DRDO Research Associate jobs, DRDO Junior Research Fellow jobs, DRDO JRF jobs, డీఆర్‌డీఓ రిక్రూట్‌మెంట్ 2019, డీఆర్‌డీఓ జాబ్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ జాబ్స్, డీఆర్‌డీఓ రీసెర్చ్ అసోసియేట్ జాబ్స్, డీఆర్‌డీఓ జూనియర్ రీసెర్చ్ ఫెలో జాబ్స్, డీఆర్‌డీఓ జేఆర్ఎఫ్ జాబ్స్
Source: DRDO

DRDO recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 10
రీసెర్చ్ అసోసియేట్- 1


జూనియర్ రీసెర్చ్ ఫెలో- 9
స్టైపెండ్: రీసెర్చ్ అసోసియేట్‌కు నెలకు రూ.54,000, జేఆర్ఎఫ్‌కు నెలకు రూ.31,000.
Loading...
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 30
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 20
రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు ఇంటర్వ్యూ జరిగే తేదీ- 2019 నవంబర్ 6
జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు ఇంటర్వ్యూ జరిగే తేదీ- 2019 నవంబర్ 5, 6
వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే అడ్రస్:
ADE, DRDO,
Raman Gate, Suranjandas Road,
New Thippasandra Post,
Bengaluru- 560075.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Apple Watch: యాపిల్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా?


ఇవి కూడా చదవండి:

Oil India Jobs: ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: పశ్చిమ రైల్వేలో సీనియర్ క్లర్క్ జాబ్స్... వివరాలు తెలుసుకోండి

Jobs: రామగుండం ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే
First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...