DRDO Jobs: డీఆర్‌డీఓలో 224 ఉద్యోగాలకు అక్టోబర్ 15 చివరి తేదీ... టెన్త్, ఇంటర్ అర్హత

DRDO CEPTAM Recruitment 2019 | మొత్తం 224 ఖాళీలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి నోటిఫికేషన్‌ను www.drdo.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: October 12, 2019, 8:10 PM IST
DRDO Jobs: డీఆర్‌డీఓలో 224 ఉద్యోగాలకు అక్టోబర్ 15 చివరి తేదీ... టెన్త్, ఇంటర్ అర్హత
DRDO Jobs: డీఆర్‌డీఓలో 224 ఉద్యోగాలకు అక్టోబర్ 15 చివరి తేదీ... టెన్త్, ఇంటర్ అర్హత (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 12, 2019, 8:10 PM IST
భారత ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO సంస్థలో ఇంటర్, టెన్త్ అర్హతతో ఉద్యోగాలున్నాయి. డీఆర్‌డీఓకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్-CEPTAM అడ్మిన్ అండ్ అల్లైడ్ కేడర్‌లో స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్ లాంటి పోస్టులకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 224 ఖాళీలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి నోటిఫికేషన్‌ను www.drdo.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీ. పలు పోస్టుల భర్తీకి డీఆర్‌డీఓ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తుచేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

DRDO CEPTAM Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 224

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (ఇంగ్లీష్ టైపింగ్)- 13
అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్ ఏ (ఇంగ్లీష్ టైపింగ్)- 54
అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్ ఏ (హిందీ టైపింగ్)- 4


స్టోర్ అసిస్టెంట్ ఏ (ఇంగ్లీష్ టైపింగ్)- 28
Loading...
స్టోర్ అసిస్టెంట్ ఏ (హిందీ టైపింగ్)- 4
సెక్యూరిటీ అసిస్టెంట్ ఏ- 40
క్లర్క్ (క్యాంటీన్ మేనేజర్ గ్రేడ్-III)- 3
అసిస్టెంట్ హల్వాయ్ కమ్ కుక్- 29
వెహికిల్ ఆపరేటర్ ఏ- 23
ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఏ- 6
ఫైర్‌మెన్- 20

DRDO CEPTAM Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్, సెక్యూరిటీ అసిస్టెంట్, అసిస్టెంట్ హల్వాయ్ కమ్ కుక్ పోస్టులకు 12వ తరగతి. క్లర్క్ క్యాంటీన్ మేనేజర్, వెహికిల్ ఆపరేటర్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్‌మెన్ పోస్టులకు 10వ తరగతి.
వయస్సు: గరిష్టంగా 27 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: మొత్తం 3,500 పైగా రైల్వే జాబ్స్... ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేశారా?

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... 10వ తరగతి పాసైతే చాలు
First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...