హోమ్ /వార్తలు /jobs /

CSIR Recruitment : సీఎస్ఐఆర్‌లో 54 ఉద్యోగాలు.. జీతం రూ.50,448, అప్లికేష‌న్ ప్రాసెస్‌

CSIR Recruitment : సీఎస్ఐఆర్‌లో 54 ఉద్యోగాలు.. జీతం రూ.50,448, అప్లికేష‌న్ ప్రాసెస్‌

CSIR-CECRI Recruitment : త‌మిళ‌నాడు (Tamil Nadu) కరైకుడిలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్ - సెంట‌ర్ ఎల‌క్ట్రో కెమిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోంది. ఎంపికైన పోస్టుల ఆధారంగా రూ.28,216 నుంచి రూ.50,448 వ‌ర‌కు వేతనం అందిస్తారు.  ఈ పోస్టుల అప్లికేష‌న్ ప్రాసెస్ డిసెంబ‌ర్ 15, 2021తో ముగుస్తుంది.

ఇంకా చదవండి ...

    త‌మిళ‌నాడు (Tamil Nadu) కరైకుడిలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్ - సెంట‌ర్ ఎల‌క్ట్రో కెమిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (Council Of Scientific And Industrial Research–Central Electro Chemical Research Institute) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా టెక్నిక‌ల్ అసిస్టెంట్‌లు, టెక్నిషియ‌న్ పోస్టుల క‌లిపి 54 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల ఆధారంగా వేత‌నం రూ.28,216 నుంచి రూ.50,448 వ‌ర‌కు ఉంటుంది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తు చేసుకొవాలి. ఇందుకు సంబంధించిన పూర్తి స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://cecri.res.in/Opportunities.aspx ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    పోస్టుల వివ‌రాలు.. అర్హ‌త‌లు

    పోస్టు పేరుఅర్హ‌త‌లుజీతంఖాళీలు
    టెక్నిక‌ల్ అసిస్టెంట్సంబంధిత స‌బ్జెక్టుల్లో 60శాతం మార్కుల‌తో డిప్ల‌మా, బీఎస్సీలో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం ఉండాలి.రూ.50,44841
    టెక్నిషియ‌న్‌ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.రూ.28,21613

    RRB NTPC Results: రైల్వే అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిజ‌ల్ట్ డేట్స్, ప‌రీక్ష తేదీలు విడుద‌ల‌

    ఎంపిక విధానం..

    - ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.

    - షార్ట్ లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌కు స్కిల్‌/ ట్రేడ్ టెస్ట్ నిర్వ‌హిస్తారు.

    - టెక్నిక‌ల్ అసిస్టెంట్ అభ్య‌ర్థుల‌కు మొత్తం 200 ప్ర‌శ్న‌ల‌తో మూడు పేప‌ర్ల‌తో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

    - టెక్నిషియ‌న్‌కు మొత్తం 150 ప్ర‌శ్న‌ల‌తో మూడు పేప‌ర్ల‌తో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

    - ప‌రీక్ష ద్వారా ఎంపికైన వారిని తుది పోస్టుల‌కు ఎంపిక చేస్తారు.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://cecri.res.in/Opportunities.aspx ను సంద‌ర్శించాలి.

    Step 3 :  అనంత‌రం నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 4 : ఏ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకొంటున్నారో ఆ పోస్టు పేరు ముందు Apply online లింక్‌ను క్లిక్ చేయాలి.

    CSIR Jobs: హైద‌రాబాద్ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు.. జీతం రూ.ల‌క్ష‌.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే అవ‌కాశం

    Step 5 : టెక్నిక‌ల్ అసిస్టెంట్ అప్లికేష‌న్ కోసం https://gr3recruit.cecri.res.in/recruit_mainmenu.asp లింక్‌ను క్లిక్ చేయాలి.

    Step 6 : టెక్నిషియ‌న్ అప్లికేష‌న్ కోసం https://gr2recruit.cecri.res.in/recruit_mainmenu.asp లింక్‌ను క్లిక్ చేయాలి.

    Step 7 : ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు పూర్తి చేయాలి.

    Step 8 : ద‌ర‌ఖాస్తు పూర్తి చేసిన త‌రువాత అప్లికేష‌న్ ప్రింట్ తీసి అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లను పొందు ప‌రిచి

    The Controller of Administration,

    CSIR–Central Electrochemical Research Institute,

    Karaikudi–630003, Tamil Nadu అడ్ర‌స్‌కు పంపాలి.

    Step 9 : ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    First published:

    ఉత్తమ కథలు