CSIR Jobs : CSIR జాబ్స్.. రెండ్రోజుల్లోనే ఇంటర్వ్యూ..

CSIR Jobs | లెవల్ 1, లెవల్ 2, లెవల్ 3 పోస్టుల భర్తీకోసం ఆహ్వానం పలుకుతున్నారు. ఒక్కో విభాగానికి ఒక్కో విద్యార్హత నిర్ణయించిన అధికారులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మే 29, 30, 31, జూన్ 3 తేదీలలో ఇంటర్వ్యూ జరగనుంది. అభ్యర్థులు అఫీషియల్ వెబ్‌సైట్ httt://www.cimfr.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

news18-telugu
Updated: July 21, 2020, 6:32 PM IST
CSIR Jobs : CSIR జాబ్స్.. రెండ్రోజుల్లోనే ఇంటర్వ్యూ..
సీఎస్‌ఐఆర్‌లో ఉద్యోగాలు
  • Share this:
సీఎస్‌ఐఆర్ - సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్(సీఐఎంఎఫ్ఆర్) లో ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. లెవల్ 1, లెవల్ 2, లెవల్ 3 పోస్టుల భర్తీకోసం ఆహ్వానం పలుకుతున్నారు. ఒక్కో విభాగానికి ఒక్కో విద్యార్హత నిర్ణయించిన అధికారులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మే 29, 30, 31, జూన్ 3 తేదీలలో ఇంటర్వ్యూ జరగనుంది. అభ్యర్థులు అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

పోస్టు : ప్రాజెక్టు అసిస్టెంట్(లెవల్ 3) కి.. కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో మైనింగ్ లేదా ఎమ్మెస్సీ జియాలజీ/అప్లయిడ్ జియాలజీతో పాటు రెండేళ్ల అనుభవం తప్పనిసరి. లేదా ఎంటెక్/ఎంఈ మైనింగ్/టన్నెలింగ్& యూటీఎస్ ఉత్తీర్ణత.

దరఖాస్తు: వెబ్‌సైట్ ద్వారా
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్య్యూ తేదీలు : మే 29,30, 31, జూన్ 3
వెబ్‌సైట్ లింక్ :

ఇవి కూడా చదవండి..
Published by: Amala Ravula
First published: June 1, 2019, 3:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading