news18-telugu
Updated: June 3, 2020, 10:26 AM IST
Jobs: నేషనల్ ఏరోస్పేస్ ల్యాబరేటరీస్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)
బెంగళూరులోని సీఎస్ఐఆర్-నేషనల్ ఏరోస్పేస్ ల్యాబరేటరీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఎవాల్యుయేషన్ ఆఫ్ సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.nal.res.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
CSIR NAL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 13
సైంటిస్ట్- 3
సీనియర్ సైంటిస్ట్- 10
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి
వయస్సు- సైంటిస్ట్ పోస్టుకు 32 ఏళ్లు, సీనియర్ సైంటిస్ట్ 37 ఏళ్లుదరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Controller of Administration,
CSIR-National Aerospace Laboratories,
Post Bag No. 1779,
HAL Airport Road,
Kodihalli, Bengaluru – 560 017
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
IOCL Jobs: ఐఓసీఎల్‌లో 404 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Railway Jobs: రైల్వేలో 617 టికెట్ క్లర్క్, లోకో పైలట్, జేఈ జాబ్స్.. ఖాళీల వివరాలివే
Jobs: కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్‌లో 2167 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Published by:
Santhosh Kumar S
First published:
June 3, 2020, 10:26 AM IST